ಅರ್ಥ : రాజుల కిరీటం లేదా తలపాగా పైన ఉంచే విలువైన ఈక
ಉದಾಹರಣೆ :
రాజుగారి కిరీటంలోని ఒక శిఖ కింద పడిపోయింది.
ಸಮಾನಾರ್ಥಕ : కిరీటపు తురాయి, శిఖ
ಇತರ ಭಾಷೆಗಳಿಗೆ ಅನುವಾದ :
A feathered plume on a helmet.
panacheಅರ್ಥ : కోడిపుంజు, నెమలి మొదలైన పక్షుల తలపైన ఉండే ఆకర్షణీయమైన భాగం
ಉದಾಹರಣೆ :
కోడి పుంజు తలపైన ఎరుపురంగులో తురాయి వుంది.
ಸಮಾನಾರ್ಥಕ : కోడిజుట్టు, పక్షిజుట్టు, శిఖ
ಇತರ ಭಾಷೆಗಳಿಗೆ ಅನುವಾದ :
A showy growth of e.g. feathers or skin on the head of a bird or other animal.
crest