ಪುಟದ ವಿಳಾಸವನ್ನು ನಕಲಿಸಿ ಟ್ವಿಟರ್ ನಲ್ಲಿ ಹಂಚಿಕೊಳ್ಳಿ ವಾಟ್ಸಪ್ ನಲ್ಲಿ ಹಂಚಿಕೊಳ್ಳಿ ಫೇಸ್ಬುಕ್ ನಲ್ಲಿ ಹಂಚಿಕೊಳ್ಳಿ
ಗೂಗಲ್ ಪ್ಲೇನಲ್ಲಿ ಪಡೆಯಿರಿ
ಸಮಾನಾರ್ಥಕ ಮತ್ತು ವಿರೋಧಾಭಾಸಗಳೊಂದಿಗೆ తెలుగు ನಿಘಂಟಿನಿಂದ తీసుకొను ಪದದ ಅರ್ಥ ಮತ್ತು ಉದಾಹರಣೆಗಳು.

తీసుకొను   నామవాచకం

ಅರ್ಥ : గ్రహించే ప్రక్రియ.

ಉದಾಹರಣೆ : మొక్కలు భూమి నుండి నీటిని పీల్చుకొంటాయి.

ಸಮಾನಾರ್ಥಕ : గ్రహించు, పీల్చు, శోషణ, స్వీకరణ


ಇತರ ಭಾಷೆಗಳಿಗೆ ಅನುವಾದ :

किसी वस्तु आदि को अवशोषित करने की प्रक्रिया।

पेड़ पौधे भूमि से जल तथा खाद का अवशोषण अपनी जड़ों से करते हैं।
अवशोषण, शोषण

(chemistry) a process in which one substance permeates another. A fluid permeates or is dissolved by a liquid or solid.

absorption, soaking up

తీసుకొను   క్రియ

ಅರ್ಥ : ఈ పని చేస్తానని పూర్తి హక్కును పొందడం

ಉದಾಹರಣೆ : పెళ్ళి యొక్క చీర బాధ్యత నేను తీసుకున్నాను.

ಸಮಾನಾರ್ಥಕ : స్వీకరించు


ಇತರ ಭಾಷೆಗಳಿಗೆ ಅನುವಾದ :

काम आदि करने की जिम्मेदारी लेना।

शादी की सारी जिम्मेदारी मैंने ली।
ग्रहण करना, प्राप्त करना, लेना, स्वीकार करना, स्वीकारना

Accept as a challenge.

I'll tackle this difficult task.
tackle, take on, undertake

ಅರ್ಥ : మరొకరి దగ్గరిని నుండి స్వాధీనపరుచుకోవడం

ಉದಾಹರಣೆ : నాయకుడు ప్రయాణకులనుండి పిల్లల్ని తీసుకున్నాడు


ಇತರ ಭಾಷೆಗಳಿಗೆ ಅನುವಾದ :

उचकने का काम दूसरे से लेना।

सरदार बच्चों से राहगीरों को उचकवाता है।
उचकवाना

ಅರ್ಥ : నీటిని పీల్చుకొను.

ಉದಾಹರಣೆ : వృక్షాలు భూమినుండి నీరు మొదలైనవి గ్రహిస్తాయి

ಸಮಾನಾರ್ಥಕ : గైకొను, గ్రహించు, పుచ్చుకొను, పొందు, స్వీకరించు


ಇತರ ಭಾಷೆಗಳಿಗೆ ಅನುವಾದ :

जल या नमी आदि चूसना।

वृक्ष पृथ्वी से जल आदि अवशोषित करते हैं।
अवशोषित करना, ईंचना, ईचना, ऐंचना, खींचना, चूसना, पीना, सोखना

Take in, also metaphorically.

The sponge absorbs water well.
She drew strength from the minister's words.
absorb, draw, imbibe, soak up, sop up, suck, suck up, take in, take up

ಅರ್ಥ : వడ్డిని స్వీకరించడం

ಉದಾಹರಣೆ : వడ్డి వ్యాపారి వెయ్యి రూపాయలు వడ్డి తీసుకున్నాడు

ಸಮಾನಾರ್ಥಕ : పుచ్చుకొను


ಇತರ ಭಾಷೆಗಳಿಗೆ ಅನುವಾದ :

रकम जिम्मे ठहराना या किसी पर ऋण या देना निश्चित करना।

महाजन ने हज़ार रुपए सूद निकाले।
निकालना

ಅರ್ಥ : స్వీకరించడం

ಉದಾಹರಣೆ : ఈరోజుల్లో కొత్తకొత్త శోకు బట్టలు తీసుకుంటున్నారు

ಸಮಾನಾರ್ಥಕ : పుచ్చుకొను


ಇತರ ಭಾಷೆಗಳಿಗೆ ಅನುವಾದ :

प्रचलित या जारी होना।

यहाँ तो रोज़ नए-नए फैशन के कपड़े निकलते हैं।
निकलना

ಅರ್ಥ : మరొకరి దగ్గర నుండి స్వీకరించడం

ಉದಾಹರಣೆ : మనము తుఫాను నుండి తప్పించుకోవడం కోసం ఆశ్రమం తీసుకొన్నాము


ಇತರ ಭಾಷೆಗಳಿಗೆ ಅನುವಾದ :

* सुरक्षा, आराम आदि के लिए किसी स्थिति में जाना।

हमने तूफान से बचने के लिए आश्रय लिया।
लेना

To get into a position of having, e.g., safety, comfort.

Take shelter from the storm.
take

ಅರ್ಥ : అవసరముకంటే ఎక్కువగా ఉపయోగించుకొనుట

ಉದಾಹರಣೆ : ఆ బండి చాలా పెట్రోలు తాగుతుంది

ಸಮಾನಾರ್ಥಕ : గ్రహించు, తాగు, స్వీకరించు


ಇತರ ಭಾಷೆಗಳಿಗೆ ಅನುವಾದ :

किसी वस्तु को आवश्यकता से अधिक उपयोग में लाना या बरबाद करना।

यह गाड़ी बहुत पेट्रोल पीती है।
खाना, पीना, लेना

Use up (resources or materials).

This car consumes a lot of gas.
We exhausted our savings.
They run through 20 bottles of wine a week.
consume, deplete, eat, eat up, exhaust, run through, use up, wipe out

ಅರ್ಥ : ఎదైన వస్తువులను పొందటం

ಉದಾಹರಣೆ : అతను అధ్యక్షుడి చేతుల మీదుగా పురస్కారం తీసుకొన్నాడు.


ಇತರ ಭಾಷೆಗಳಿಗೆ ಅನುವಾದ :

किसी से या कहीं से कोई वस्तु आदि अपने हाथ में लेना।

उसने अध्यक्ष के हाथों पुरस्कार लिया।
ग्रहण करना, धारण करना, पाना, प्राप्त करना, लेना, हासिल करना

Receive willingly something given or offered.

The only girl who would have him was the miller's daughter.
I won't have this dog in my house!.
Please accept my present.
accept, have, take

ಅರ್ಥ : తనదిగా చేసుకోవడం

ಉದಾಹರಣೆ : రామునే తీసుకో అతను ఎంత అమాయకత్వంగా వుంటాడో.

ಸಮಾನಾರ್ಥಕ : స్వీకరించు


ಇತರ ಭಾಷೆಗಳಿಗೆ ಅನುವಾದ :

उदाहरण के तौर पर लेना।

राम को ही लो,वह कितनी सादगी से रहता है।
लेना

Take into consideration for exemplifying purposes.

Take the case of China.
Consider the following case.
consider, deal, look at, take

ಅರ್ಥ : ఒక దానిబదులు ఏదైనా వస్తువు పుచ్చుకోవడం

ಉದಾಹರಣೆ : డబ్బివ్వనందుకు సైనికుడు అతని వాచ్ తీసుకున్నాడు.


ಇತರ ಭಾಷೆಗಳಿಗೆ ಅನುವಾದ :

उतारने का काम किसी अन्य से कराना।

पैसा न देने पर सिपाही ने उसकी घड़ी उतरवाई।
उतरवाना