ಅರ್ಥ : ఏదేనీ స్దానంలో తిరుగాడుట.
ಉದಾಹರಣೆ :
మేము గోవా మొత్తం తిరుగాము.
ಸಮಾನಾರ್ಥಕ : పర్యటించుట, భ్రమణం చేయుట
ಇತರ ಭಾಷೆಗಳಿಗೆ ಅನುವಾದ :
किसी स्थान पर घूमना-फिरना।
हमने गोवा भी घूमा है।ಅರ್ಥ : ఒక వస్తువు స్దానమార్పు లేకుండా తమకక్ష్యలో తిరుగుట.
ಉದಾಹರಣೆ :
భూమి తమ చుట్టూ తాను తిరుగుతూవుంది అతని బండి ఇరుసు విరిగి భూమిపై నలువైపుల త్రిప్పాడు.
ಸಮಾನಾರ್ಥಕ : భ్రమణముచేయుట
ಇತರ ಭಾಷೆಗಳಿಗೆ ಅನುವಾದ :
किसी वस्तु का बिना स्थान बदले या अपनी ही धुरी पर चक्कर खाना।
पृथ्वी अपनी धुरी पर घूमती है।Revolve quickly and repeatedly around one's own axis.
The dervishes whirl around and around without getting dizzy.ಅರ್ಥ : వ్యాయామం, చల్లని గాలిని ఆశ్వాదించుటకు తిరుగుట.
ಉದಾಹರಣೆ :
అతను వనంలోకాలినడక నడుస్తూ పూల అందాన్ని చూస్తున్నాడు.
ಸಮಾನಾರ್ಥಕ : కాలినడక, తిరుగాడుట
ಇತರ ಭಾಷೆಗಳಿಗೆ ಅನುವಾದ :
जी बहलाने या व्यायाम, वायु सेवन, स्वास्थ्य सुधार आदि के लिए चलना-फिरना।
वह बाग में टहल रहा है।ಅರ್ಥ : ఏదేని వస్తువును అమ్ముటకు ఊరూరు, వీధి వీధి వెళ్ళే క్రియ.
ಉದಾಹರಣೆ :
ప్రతి రెండవరోజు కూరగాయలు అమ్మేవాడు చక్కర్లు కొడుతూ ఉంటాడు.
ಸಮಾನಾರ್ಥಕ : చక్కర్లు కొట్టుట
ಇತರ ಭಾಷೆಗಳಿಗೆ ಅನುವಾದ :
किसी वस्तु को बेचने के लिए उसे लादकर गाँव-गाँव, गली-गली घूमने की क्रिया।
हर दूसरे दिन सब्जी बेचने वाला फेरी लगाता है।