ಅರ್ಥ : మళ్ళీ వచ్చే క్రియ లేక భావము
ಉದಾಹರಣೆ :
ఈ రోజు శ్యామ్ ఊరి నుండి తిరిగిరావడం సంభవంకాదు.
ಅರ್ಥ : యధాతధముగా తమ స్థానములోనికి.
ಉದಾಹರಣೆ :
మోహన్ నిన్న విదేశము నుండి తిరిగి వచ్చెను.
ಸಮಾನಾರ್ಥಕ : తిరిగిఇచ్చు, వాపసు, వెనుకకువచ్చు
ಇತರ ಭಾಷೆಗಳಿಗೆ ಅನುವಾದ :