ಪುಟದ ವಿಳಾಸವನ್ನು ನಕಲಿಸಿ ಟ್ವಿಟರ್ ನಲ್ಲಿ ಹಂಚಿಕೊಳ್ಳಿ ವಾಟ್ಸಪ್ ನಲ್ಲಿ ಹಂಚಿಕೊಳ್ಳಿ ಫೇಸ್ಬುಕ್ ನಲ್ಲಿ ಹಂಚಿಕೊಳ್ಳಿ
ಗೂಗಲ್ ಪ್ಲೇನಲ್ಲಿ ಪಡೆಯಿರಿ
ಸಮಾನಾರ್ಥಕ ಮತ್ತು ವಿರೋಧಾಭಾಸಗಳೊಂದಿಗೆ తెలుగు ನಿಘಂಟಿನಿಂದ తిను ಪದದ ಅರ್ಥ ಮತ್ತು ಉದಾಹರಣೆಗಳು.

తిను   క్రియ

ಅರ್ಥ : వ్యాధి, బాధ మొదలగువాటి చెడు ప్రభావం చేత శారీరకంగా కృంగిపోవడం

ಉದಾಹರಣೆ : కోడలు మరణించిన తర్వాత అమ్మను చింత తినివేస్తున్నది

ಸಮಾನಾರ್ಥಕ : కృంగిపోవు, క్షీణించు, నశించు, మ్రింగివేయు


ಇತರ ಭಾಷೆಗಳಿಗೆ ಅನುವಾದ :

चिंता,बीमारी आदि से शरीर पर कुप्रभाव पड़ना या किसी की मृत्यु होना।

बहू की मृत्यु के बाद ही माँ को चिंता खा गई।
खाना

Worry or cause anxiety in a persistent way.

What's eating you?.
eat, eat on

ಅರ್ಥ : ఒక వ్యక్తి ప్రతిష్టకు నష్టం కలిగించడం

ಉದಾಹರಣೆ : గర్వం మనిషిని తినేస్తుంది

ಸಮಾನಾರ್ಥಕ : నాశనం చేయు, పాడుచేయు


ಇತರ ಭಾಷೆಗಳಿಗೆ ಅನುವಾದ :

व्यक्ति के गुण आदि नष्ट करना।

घमंड आदमी को खा जाता है।
खाना, बरबाद करना, बर्बाद करना

ಅರ್ಥ : తక్కువ వస్తువులను కొన్నప్పటికీ ఎక్కువ డబ్బు ఉపయోగించడం

ಉದಾಹರಣೆ : ఇంత తక్కువ సామాను! అన్నిడబ్బులు తినేశాయా

ಸಮಾನಾರ್ಥಕ : ఖర్చగు


ಇತರ ಭಾಷೆಗಳಿಗೆ ಅನುವಾದ :

खर्च कर देना या उड़ा देना।

इतना ही सामान ! सब पैसा खा गए क्या?
खाना

Spend extravagantly.

Waste not, want not.
consume, squander, ware, waste

ಅರ್ಥ : ఆహారాన్ని నోటి ద్వారా కడుపు లోపలికి తీసుకెళ్ళడం

ಉದಾಹರಣೆ : సింహం మాంసాన్ని తింటున్నది.

ಸಮಾನಾರ್ಥಕ : ఆరగించు


ಇತರ ಭಾಷೆಗಳಿಗೆ ಅನುವಾದ :

आहार आदि को मुँह के द्वारा पेट के अंदर ले जाना।

शेर मांस खा रहा है।
अहारना, खाना, मुँह चलाना

Take in solid food.

She was eating a banana.
What did you eat for dinner last night?.
eat

ಅರ್ಥ : పశువులు ఆకలి తీర్చుకొనుటకు చేసేపని

ಉದಾಹರಣೆ : ఆవు పొలంలో గడ్డి మేస్తున్నది

ಸಮಾನಾರ್ಥಕ : బొక్కు, మెక్కు, మేయు


ಇತರ ಭಾಷೆಗಳಿಗೆ ಅನುವಾದ :

पशुओं का चारागाह,खेत आदि में उगी हुई घास आदि खाना।

गाय खेत में चर रही है।
चरना

Feed as in a meadow or pasture.

The herd was grazing.
browse, crop, graze, pasture, range

ಅರ್ಥ : చూర్ణము లేదా ఏదైనా వస్తువును నోటిలోనికి వేసుకోవడం

ಉದಾಹರಣೆ : తాతయ్య మందు చూర్ణాన్ని తింటున్నాడు

ಸಮಾನಾರ್ಥಕ : ఆరగించు, గతుకు, నోటిలోనికి వేసుకొను, బొక్కు, భుజించు


ಇತರ ಭಾಷೆಗಳಿಗೆ ಅನುವಾದ :

चूर्ण या दाने वाली किसी वस्तु को खाने के लिए ऊपर से मुँह में डालना।

दादाजी दवा का चूर्ण फाँक रहे हैं।
फकना, फाँकना

ಅರ್ಥ : ఆకలి తీర్చుకోవడనికి చేసే పని

ಉದಾಹರಣೆ : నేను బోజనశాలలో రొట్టె తిన్నాను

ಸಮಾನಾರ್ಥಕ : ఆరగించు, ఆహరించు, కతుకు, గతుకు, నములు, బోంచేయు, భుజించు, మేయు

ಅರ್ಥ : మాటలతో విసుగుపుట్టించడం

ಉದಾಹರಣೆ : ఈరోజు వాడు నా మెదడును తినేశాడు

ಸಮಾನಾರ್ಥಕ : మేయు


ಇತರ ಭಾಷೆಗಳಿಗೆ ಅನುವಾದ :

बातों आदि से तंग करना।

आज वह मेरा दिमाग़ चाट गया।
खाना, चाटना

To cause inconvenience or discomfort to.

Sorry to trouble you, but....
bother, discommode, disoblige, incommode, inconvenience, put out, trouble

ಅರ್ಥ : ఇంటిలోనికి ఎవరైనా ప్రవేశించగానే ఆ వ్యక్తి ఆ ఇంటిలోని ఎవరికైనా హాని కలగడం

ಉದಾಹರಣೆ : అతను పుడుతూనే తన తల్లిని మింగేశాడు

ಸಮಾನಾರ್ಥಕ : గుటుక్కుమను, దిగమింగు, మింగు, మ్రింగు


ಇತರ ಭಾಷೆಗಳಿಗೆ ಅನುವಾದ :

घर में किसी नए व्यक्ति के आगमन होते ही उसी घर के किसी सदस्य का निधन हो जाना।

पैदा होते ही वह अपनी माँ को खा गई।
खाना

ಅರ್ಥ : ఆహారాన్ని స్వీకరించడం

ಉದಾಹರಣೆ : నేను నా చిన్నతనంలో మంచిగా మిఠాయిలు తినేదాన్ని.

ಸಮಾನಾರ್ಥಕ : ఆరగించు, భుజించు


ಇತರ ಭಾಷೆಗಳಿಗೆ ಅನುವಾದ :

* (भूत काल में प्रयुक्त) आदतन कोई काम किया करना।

मैं बचपन में खूब मिठाई खाया करता था।
करना, काम करना

తిను   విశేషణం

ಅರ್ಥ : భుజించేటువంటి

ಉದಾಹರಣೆ : సింహం ఒక మాంసం తినే జంతువు

ಸಮಾನಾರ್ಥಕ : ఆరగించు, భక్షించు, భుజించు


ಇತರ ಭಾಷೆಗಳಿಗೆ ಅನುವಾದ :

खानेवाला।

शेर एक माँस भक्षक जंतु है।
आशी, खादक, भक्षक, भक्षी