ಅರ್ಥ : కోపము, ప్రేమ మొదలైన కారణాలవల్ల ఒక వికార రూపాన్ని ధరించి తికమకగా ప్రవర్తించడము.
ಉದಾಹರಣೆ :
కోపములో పిచ్చివాడు ఏమైనా చేస్తాడు.
ಸಮಾನಾರ್ಥಕ : ఉన్మాదైన, తిక్కగల, పిచ్చితనము, పిచ్చియెత్తిన, మతిభ్రంశమైన, రిమ్మకెత్తిన, వెర్రియైన
ಇತರ ಭಾಷೆಗಳಿಗೆ ಅನುವಾದ :