ಅರ್ಥ : ఆరాధన సమయంలో వాడే లోహంతో చేసే గుండ్రటి వాద్యం
ಉದಾಹರಣೆ :
పాటలు పాడే సమయంలో తాళాలను ఉపయోగిస్తారు.
ಸಮಾನಾರ್ಥಕ : కరతాళము, చేతాళము, చేతితాళము
ಇತರ ಭಾಷೆಗಳಿಗೆ ಅನುವಾದ :
A percussion instrument consisting of a concave brass disk. Makes a loud crashing sound when hit with a drumstick or when two are struck together.
cymbal