ಅರ್ಥ : రోగం లేదా దెయ్యాలను దూరం చేయడానికి మెడలో లేదా చేతికి కట్టి మంత్రించే ముడివేసిన దారం
ಉದಾಹರಣೆ :
రామానంద్ గారు తాయత్తు కడుతారు.
ಇತರ ಭಾಷೆಗಳಿಗೆ ಅನುವಾದ :
ಅರ್ಥ : మంత్ర, తంత్రాలను లోపల రాసి మడిచినది విపత్తులలో రక్షణ కొరకు ధరించేది
ಉದಾಹರಣೆ :
తాయెత్తు ధరించడం వల్ల విపత్తులనుండి రక్షించబడవచ్చు అని ఎక్కువ మంది ప్రజల విశ్వాసం.
ಸಮಾನಾರ್ಥಕ : అంగరక్ష, అంత్రం, రక్ష
ಇತರ ಭಾಷೆಗಳಿಗೆ ಅನುವಾದ :
वह मंत्र,यंत्र आदि जो लिखकर और जन्तर में भरकर विपत्ति आदि से रक्षा के लिए पहना जाता है।
कई लोगों का मानना है कि गंडा तावीज़ पहनकर विपत्तियों से बचा जा सकता है।