ಅರ್ಥ : నీళ్లలో పుట్టే అందమైన పువ్వులు
ಉದಾಹರಣೆ :
కొలనులో కమలాలు వికసిస్తాయి కొలనులోని అందమైన కమలాలు కొలనుకు శోభను తెచ్చిపెట్టాయి.
ಸಮಾನಾರ್ಥಕ : కమలము, రాత్రిపువ్వు
ಇತರ ಭಾಷೆಗಳಿಗೆ ಅನುವಾದ :
पानी में होने वाले एक पौधे का पुष्प जो बहुत ही सुन्दर होता है।
सरोवर में कई रंगों के कमल खिले हुए हैं।ಅರ್ಥ : సరస్సులో ఉండి రాత్రి పూట వికసించే పువ్వులు
ಉದಾಹರಣೆ :
ఈ చెరువు కలువలతో నిండి ఉంది.
ಸಮಾನಾರ್ಥಕ : అంభుజం, అరవిందం, ఇందీవరం, కమలం, కలువ, జలజం, జలేజా, నిషాపుష్పం, నీటిపుట్టువు, నీరజం, పంకజం, పున్నాగం, రాత్రిపుష్పం, సరోజని, సారంగం
ಇತರ ಭಾಷೆಗಳಿಗೆ ಅನುವಾದ :
Any liliaceous plant of the genus Lilium having showy pendulous flowers.
lilyಅರ್ಥ : ఒక చర్మవ్యాధి దాని గుణం అధికంగా దురదపుడుతుంది
ಉದಾಹರಣೆ :
అతను తామరతో బాధపడుతున్నాడు.
ಇತರ ಭಾಷೆಗಳಿಗೆ ಅನುವಾದ :
ಅರ್ಥ : ఒక రకమైన చర్మ వ్వాధి
ಉದಾಹರಣೆ :
తామర చాలా దురదతో కూడిన వ్వాధి.
ಇತರ ಭಾಷೆಗಳಿಗೆ ಅನುವಾದ :