ಅರ್ಥ : అవసరానికై మన వస్తువులను ఇతరుల దగ్గర తాత్కాళికంగా ఉంచడం.
ಉದಾಹರಣೆ :
కూతురికి పెళ్లి చేయడానికై వడ్డీ వ్యాపారుల దగ్గర నా పొలాన్ని తాకట్టు పెట్టాను.
ಸಮಾನಾರ್ಥಕ : కుదువపెట్టు
ಇತರ ಭಾಷೆಗಳಿಗೆ ಅನುವಾದ :
किसी से कुछ ऋण लेकर उसके बदले कोई चीज़ उसके पास रखना।
बेटी का विवाह करने के लिए मंगलू ने अपना खेत गिरवी रखा।Put up as security or collateral.
mortgage