ಅರ್ಥ : అనుచిత పద్దతిలో అధికారం జమాయించుట.
ಉದಾಹರಣೆ :
అతను రైతుల భూమిని కాజేశాడు.
ಸಮಾನಾರ್ಥಕ : అంకించు, అపహరించు, కాజేయు, కొల్లగొట్టు, కొల్లపరుచు, కొల్లపుచ్చు, కొల్లపెట్టు, కొల్లలాడు, కొల్లాడు, చూరగొను, దొంగిలించు, దొంగీలు, దోచుకొను, లాక్కొను, లాగుకొను, వొడుచు, వొలుచు, హరించు
ಇತರ ಭಾಷೆಗಳಿಗೆ ಅನುವಾದ :