ಅರ್ಥ : మరుసటి రోజు లేదా మరుసటి సంఘటన
ಉದಾಹರಣೆ :
వివాహం జరగనివ్వండి, తర్వాత భోజనం తినడానికి వెళ్దాం
ಇತರ ಭಾಷೆಗಳಿಗೆ ಅನುವಾದ :
ಅರ್ಥ : ఏదైనా పని చేసినప్పుడు విరామమిచ్చి మళ్లీ చేయాలనుకోవడం
ಉದಾಹರಣೆ :
నేను అక్కడికి తర్వాత వస్తాను.
ಸಮಾನಾರ್ಥಕ : అనంతరం, ఆపైన, ఆమీద, ఇకమీదట, పిదప, పిమ్మట
ಇತರ ಭಾಷೆಗಳಿಗೆ ಅನುವಾದ :
Happening at a time subsequent to a reference time.
He apologized subsequently.