ಪುಟದ ವಿಳಾಸವನ್ನು ನಕಲಿಸಿ ಟ್ವಿಟರ್ ನಲ್ಲಿ ಹಂಚಿಕೊಳ್ಳಿ ವಾಟ್ಸಪ್ ನಲ್ಲಿ ಹಂಚಿಕೊಳ್ಳಿ ಫೇಸ್ಬುಕ್ ನಲ್ಲಿ ಹಂಚಿಕೊಳ್ಳಿ
ಗೂಗಲ್ ಪ್ಲೇನಲ್ಲಿ ಪಡೆಯಿರಿ
ಸಮಾನಾರ್ಥಕ ಮತ್ತು ವಿರೋಧಾಭಾಸಗಳೊಂದಿಗೆ తెలుగు ನಿಘಂಟಿನಿಂದ తప్పించుకొను ಪದದ ಅರ್ಥ ಮತ್ತು ಉದಾಹರಣೆಗಳು.

ಅರ್ಥ : ఒక పని చేస్తానని చేయకుండా వెళ్ళడం

ಉದಾಹರಣೆ : మురళి కనిపించి కనిపించగానే మాయమయ్యాడు

ಸಮಾನಾರ್ಥಕ : మాయమవు


ಇತರ ಭಾಷೆಗಳಿಗೆ ಅನುವಾದ :

चयन न होना।

मुरली साक्षात्कार में छँट गया।
छँटना

ಅರ್ಥ : ఆపద నుండి దాటుకోవడం

ಉದಾಹರಣೆ : రోహిత్ చక్రవర్తి రోగాల ద్వారా వచ్చిన చావు నుండి తప్పించుకున్నాడు


ಇತರ ಭಾಷೆಗಳಿಗೆ ಅನುವಾದ :

दोष, विपत्ति आदि से रक्षित, दूर या अलग रहना या इनमें न पड़ना।

रोहित कैंसर की बीमारी से मरते-मरते बचा।
उबरना, बचना

Continue in existence after (an adversity, etc.).

He survived the cancer against all odds.
come through, make it, pull round, pull through, survive

ಅರ್ಥ : ఎవరికి దొరకకుండా వెళ్లిపోవడం

ಉದಾಹರಣೆ : చిన్న పిల్లాడు అవకాశం చూసుకొని మోసగాళ్ల నుండి పారిపోయాడు.

ಸಮಾನಾರ್ಥಕ : పారిపోవు, వదిలించుకొనిపోవు, విడిపించుకొనిపోవు, సడలించుకొనిపోవు

ಅರ್ಥ : తన కర్తవ్యాన్ని విడిచి ఎవరికీ తన ముఖం చూపించకుండా వెళ్ళిపోవడం

ಉದಾಹರಣೆ : ఖైదీ జైలు నుండి పారిపోయాడు

ಸಮಾನಾರ್ಥಕ : పారిపోవు


ಇತರ ಭಾಷೆಗಳಿಗೆ ಅನುವಾದ :

Run away from confinement.

The convicted murderer escaped from a high security prison.
break loose, escape, get away