ಸದಸ್ಯನಾಗು
ಪುಟ ವಿಳಾಸವನ್ನು ಕ್ಲಿಪ್ ಬೋರ್ಡ್ ಗೆ ನಕಲಿಸಿ.
ಅರ್ಥ : తపస్సు చేసే స్త్రీ
ಉದಾಹರಣೆ : తపస్విని మనసులోని భావల అంతరంగం పరిపూర్ణమైనది.
ಸಮಾನಾರ್ಥಕ : తపస్విని, యోగిని
ಇತರ ಭಾಷೆಗಳಿಗೆ ಅನುವಾದ :हिन्दी
तपस्या करने वाली स्त्री।
ಅರ್ಥ : సంసార మోహాన్ని వదలి ధార్మిక జీవితాన్ని ఆశించేవాడు.
ಉದಾಹರಣೆ : సాధువు జీవితం పరోపకారానికి కూడా వ్యతిరేకంగా ఉంటుంది.
ಸಮಾನಾರ್ಥಕ : తాపసుడు, మహాత్ముడు, ముని, మౌని, సదాత్ముడు, సన్మార్గి, సాధువు
ಇತರ ಭಾಷೆಗಳಿಗೆ ಅನುವಾದ :हिन्दी English
सांसारिकता से अलग रहकर धार्मिक जीवन बिताने वाला पुरुष।
(Hinduism) an ascetic holy man.
ಅರ್ಥ : జపమును చేసేవాడు
ಉದಾಹರಣೆ : తపస్వియైన మహాత్ముడు కళ్ళను మూసుకొని మనస్సులో ఏదో మంత్రాన్ని జపిస్తూ ఉంటాడు
ಸಮಾನಾರ್ಥಕ : జపము చేయువాడు, తపస్సు చేసేవాడు, ముని
जपनेवाला या जप करनेवाला।
ಸ್ಥಾಪನೆ