ಅರ್ಥ : పొలంలోని పంటకు నీళ్ళు ఇవ్వడం
ಉದಾಹರಣೆ :
రైతు నగరంలోని నీళ్ళతో పొలాన్ని తడుపుతున్నారు
ಇತರ ಭಾಷೆಗಳಿಗೆ ಅನುವಾದ :
खेतों, पौधों आदि में पानी देना।
किसान नहर के पानी से अपना खेत सींच रहा है।ಅರ್ಥ : ఏ పదార్ధాలనైన నానబెట్టడానికి నీళ్ళను వాటిపై చల్లడం
ಉದಾಹರಣೆ :
ఉదయాన్నే తినడానికి అమ్మ రోజు రాత్రుల్లో శనిగలను తడుపు తుంది
ಇತರ ಭಾಷೆಗಳಿಗೆ ಅನುವಾದ :
ಅರ್ಥ : నీళ్ళు చల్లడం
ಉದಾಹರಣೆ :
సువాసన రావడానికి పూలపైన నీళ్ళు చిలకరించి తడుపుతారు
ಇತರ ಭಾಷೆಗಳಿಗೆ ಅನುವಾದ :
ಅರ್ಥ : పొలంలో నీరు పెట్టుట.
ಉದಾಹರಣೆ :
ఆ రైతు కాలువ ద్వారా వచ్చే నీటితో పొలాన్ని తడిపాడు.
ಇತರ ಭಾಷೆಗಳಿಗೆ ಅನುವಾದ :
Supplying dry land with water by means of ditches etc.
irrigation