ಅರ್ಥ : మశూచి రోగం యొక్క అధిస్ఠాత్రి దేవి లేదా చిన్నచిన్న దద్దులు వచ్చే రోగం
ಉದಾಹರಣೆ :
అతడు అమ్మతల్లి పూజలో లీనమైనాడు.
ಸಮಾನಾರ್ಥಕ : అమ్మతల్లి, అమ్మవారు, పొంగు, స్ఫోటకం
ಇತರ ಭಾಷೆಗಳಿಗೆ ಅನುವಾದ :
चेचक रोग की अधिष्ठात्री देवी।
वह शीतला की पूजा में लीन है।A female deity.
goddessಅರ್ಥ : ఒక రకమైన అంటు వ్యాధి శరీరంపై దద్దుళ్ళు వచ్చినప్పుడు పుట్టెది
ಉದಾಹರಣೆ :
అతను వైధ్యుని దగ్గరకు తట్టు రోగానికి మందులు తీసుకురావడానికి వెళ్లాడు.
ಇತರ ಭಾಷೆಗಳಿಗೆ ಅನುವಾದ :
ಅರ್ಥ : ప్రేమగా వీపుపై అరచేతితో నెమ్మదిగా కొడుతూ లాలించడం
ಉದಾಹರಣೆ :
అమ్మ పిల్లలను ప్రేమతో జోకొడుతోంది
ಸಮಾನಾರ್ಥಕ : జోకొట్టు
ಇತರ ಭಾಷೆಗಳಿಗೆ ಅನುವಾದ :
ಅರ್ಥ : తలుపు తీయమని తలును చేసే పని
ಉದಾಹರಣೆ :
ఎవరో చూడు తలుపును తడుతున్నారు
ಇತರ ಭಾಷೆಗಳಿಗೆ ಅನುವಾದ :
किसी सतह पर ठक-ठक, खट-खट या खड़-खड़ की आवाज़ करना।
देखो, कौन दरवाज़ा खटखटा रहा है !।ಅರ್ಥ : ఏదేని వస్తువును ఏదేని అంగముతో తడుముట.
ಉದಾಹರಣೆ :
శ్యామ్ ప్రతి రోజు తమ అమ్మనాన్నల యొక్క చరణాలను తాకి ఆశీర్వాదము తీసుకుంటాడు.
ಸಮಾನಾರ್ಥಕ : అంటు, అంటుకొను, అందుకొను, తగులు, తడవు, తాకు, ముట్టు, ముట్టుకొను, సోకు, స్పర్శించు, స్పృశించు, హత్తు
ಇತರ ಭಾಷೆಗಳಿಗೆ ಅನುವಾದ :
किसी वस्तु से अपना कोई अंग सटाना या लगाना।
श्याम प्रतिदिन अपने माता-पिता के चरण छूता है।Make physical contact with, come in contact with.
Touch the stone for good luck.ಅರ್ಥ : ముద్దగా ఉన్న దాన్ని వెడల్పుగా చేయడానికి చేసే పని
ಉದಾಹರಣೆ :
గ్రామాలలో పేడతో పిడకలు తట్టుతారు
ಸಮಾನಾರ್ಥಕ : పిడకలుచేయు
ಇತರ ಭಾಷೆಗಳಿಗೆ ಅನುವಾದ :