ಅರ್ಥ : ఒక్కసారిగా సంభవించేది
ಉದಾಹರಣೆ :
మనం ఇంటి బయట ఉన్నప్పుడు అకస్మాత్తుగా వర్షం పడింది. అది పడుతూ, పడుతూ హఠాత్తుగా అగిపోయింది.
ಸಮಾನಾರ್ಥಕ : అకస్మాత్తుగా, అనుకోకుండా, ఆకస్మికంగా, ఎకాఎకంగా, ఎకాఎకిన, ఏమరిపాటుగా, గబుక్కున, డబ్బాటుగా, తటాలున, హఠాత్తుగా
ಇತರ ಭಾಷೆಗಳಿಗೆ ಅನುವಾದ :
एकदम से।
हम ज्यों ही घर से बाहर निकले अचानक बारिश होने लगी।Happening unexpectedly.
Suddenly she felt a sharp pain in her side.ಅರ್ಥ : ఊహించని విధంగా జరగడం
ಉದಾಹರಣೆ :
మోహన్ లాంటి విద్యార్థి కూడా అనుకోకుండా పరీక్షలో తప్పాడు
ಸಮಾನಾರ್ಥಕ : అకస్మాత్తుగా, అగంతుకంగా, అదిరిపాటుగా, అనుకోకుండా, అమాంతంగా, ఆకస్మికంగా, ఆదాటుగా, ఏకాఎకిగా, ఏమరిపాటుగా, తటాలున, దడాన, హఠాత్తుగా
ಇತರ ಭಾಷೆಗಳಿಗೆ ಅನುವಾದ :
जो अपेक्षित न हो।
मोहन जैसा छात्र भी अनपेक्षित रूप से परीक्षा में फेल हो गया।