ಅರ್ಥ : పై స్థితి నుండి కింది స్థితికి రావడం
ಉದಾಹರಣೆ :
రాజు గారి యవ్వనం తగ్గిన కారణంగా రసికత తగ్గింది
ಇತರ ಭಾಷೆಗಳಿಗೆ ಅನುವಾದ :
ಅರ್ಥ : ఏదైన వస్తువు గుణము తక్కువగా ఉండుట.
ಉದಾಹರಣೆ :
యంత్రమును నిరంతరము నడుపుట వలన దాని శక్తి క్షీణించుతుంది.
ಸಮಾನಾರ್ಥಕ : క్షీణించు, తగ్గించు, తగ్గిపోవు
ಇತರ ಭಾಷೆಗಳಿಗೆ ಅನುವಾದ :
किसी वस्तु के गुणों, तत्वों आदि में कमी होना।
इन शेयरों के दाम लगातार कम हो रहे हैं।ಅರ್ಥ : ఎక్కువలేకపోవడం
ಉದಾಹರಣೆ :
నాన్నకు కోపం కొంచెం కూడా తగ్గలేదు.
ಇತರ ಭಾಷೆಗಳಿಗೆ ಅನುವಾದ :
किसी प्रकार के आवेश का मंद पड़कर शांत या समाप्त होना।
पिताजी का गुस्सा अभी तक नहीं उतरा।ಅರ್ಥ : పూర్తిగా ఇవ్వకపోవడం
ಉದಾಹರಣೆ :
వెయ్యిలో నూరు రూపాయలు తగ్గింది
ಇತರ ಭಾಷೆಗಳಿಗೆ ಅನುವಾದ :