ಪುಟದ ವಿಳಾಸವನ್ನು ನಕಲಿಸಿ ಟ್ವಿಟರ್ ನಲ್ಲಿ ಹಂಚಿಕೊಳ್ಳಿ ವಾಟ್ಸಪ್ ನಲ್ಲಿ ಹಂಚಿಕೊಳ್ಳಿ ಫೇಸ್ಬುಕ್ ನಲ್ಲಿ ಹಂಚಿಕೊಳ್ಳಿ
ಗೂಗಲ್ ಪ್ಲೇನಲ್ಲಿ ಪಡೆಯಿರಿ
ಸಮಾನಾರ್ಥಕ ಮತ್ತು ವಿರೋಧಾಭಾಸಗಳೊಂದಿಗೆ తెలుగు ನಿಘಂಟಿನಿಂದ తగులు ಪದದ ಅರ್ಥ ಮತ್ತು ಉದಾಹರಣೆಗಳು.

తగులు   క్రియ

ಅರ್ಥ : వెళ్తున్న సమయంలో ఏదైనా ఒక వస్తువు తగిలి కాలికి గాయమవడం

ಉದಾಹರಣೆ : పరుగెత్తే సమయంలో ఆమె కాలికి దెబ్బ తగిలింది

ಸಮಾನಾರ್ಥಕ : కాలికి దెబ్బ తగులు


ಇತರ ಭಾಷೆಗಳಿಗೆ ಅನುವಾದ :

चलते समय किसी वस्तु आदि से पैर में आघात लगना।

भागते समय उसे ठोकर लगी।
ठेक लगना, ठोकर लगना

ಅರ್ಥ : ముట్టుకోవద్దనడం

ಉದಾಹರಣೆ : మీరు మీ శరీరం నాకు తగిలించొద్దు


ಇತರ ಭಾಷೆಗಳಿಗೆ ಅನುವಾದ :

आपस में इस प्रकार मिलाना कि दोनों के पार्श्व या तल एक दूसरे से लग जाएँ।

तुम अपना शरीर मुझसे मत सटाओ।
जुटाना, सटाना

ಅರ್ಥ : ఏదేని వస్తువును ఏదేని అంగముతో తడుముట.

ಉದಾಹರಣೆ : శ్యామ్ ప్రతి రోజు తమ అమ్మనాన్నల యొక్క చరణాలను తాకి ఆశీర్వాదము తీసుకుంటాడు.

ಸಮಾನಾರ್ಥಕ : అంటు, అంటుకొను, అందుకొను, తట్టు, తడవు, తాకు, ముట్టు, ముట్టుకొను, సోకు, స్పర్శించు, స్పృశించు, హత్తు


ಇತರ ಭಾಷೆಗಳಿಗೆ ಅನುವಾದ :

किसी वस्तु से अपना कोई अंग सटाना या लगाना।

श्याम प्रतिदिन अपने माता-पिता के चरण छूता है।
छूना, परसना, स्पर्श करना

Make physical contact with, come in contact with.

Touch the stone for good luck.
She never touched her husband.
touch

ಅರ್ಥ : ఒక వస్తువు మరొక వస్తువును స్పర్శించడం

ಉದಾಹರಣೆ : వెళ్తూ వెళ్తూ నా చెయ్యి విద్యుత్ స్థంభాన్ని తాకింది

ಸಮಾನಾರ್ಥಕ : అంటుకొను, తాకు, స్పృశించు


ಇತರ ಭಾಷೆಗಳಿಗೆ ಅನುವಾದ :

एक वस्तु का दूसरी वस्तु से स्पर्श होना।

चलते-चलते मेरा हाथ बिजली के खम्भे से छू गया।
छुआना, छुवाना, छूना, लगना