ಪುಟದ ವಿಳಾಸವನ್ನು ನಕಲಿಸಿ ಟ್ವಿಟರ್ ನಲ್ಲಿ ಹಂಚಿಕೊಳ್ಳಿ ವಾಟ್ಸಪ್ ನಲ್ಲಿ ಹಂಚಿಕೊಳ್ಳಿ ಫೇಸ್ಬುಕ್ ನಲ್ಲಿ ಹಂಚಿಕೊಳ್ಳಿ
ಗೂಗಲ್ ಪ್ಲೇನಲ್ಲಿ ಪಡೆಯಿರಿ
ಸಮಾನಾರ್ಥಕ ಮತ್ತು ವಿರೋಧಾಭಾಸಗಳೊಂದಿಗೆ తెలుగు ನಿಘಂಟಿನಿಂದ డేరా ಪದದ ಅರ್ಥ ಮತ್ತು ಉದಾಹರಣೆಗಳು.

డేరా   నామవాచకం

ಅರ್ಥ : అస్థిర నివాస స్థానము.

ಉದಾಹರಣೆ : డేరా లోపలికి పాము వచ్చింది.

ಸಮಾನಾರ್ಥಕ : గుడారము


ಇತರ ಭಾಷೆಗಳಿಗೆ ಅನುವಾದ :

अस्थाई रूप से ठहरने का स्थान या व्यवस्था।

डेरे के भीतर साँप घुस आया था।
अड़ान, चट्टी, छावनी, टप्पा, टिकान, डेरा, पड़ाव

Temporary lodgings in the country for travelers or vacationers.

Level ground is best for parking and camp areas.
camp

ಅರ್ಥ : ప్రస్తుతం వుండటానికి నిర్మించుకునే ఇల్లు.

ಉದಾಹರಣೆ : ఎన్.సి.సి.లో పిల్లల వాళ్ళ-వాళ్ళ గుఢారాలను వాళ్ళే తయారుచేసుకున్నారు

ಸಮಾನಾರ್ಥಕ : గుఢారం


ಇತರ ಭಾಷೆಗಳಿಗೆ ಅನುವಾದ :

कपड़े, टाट आदि की बनी हुई वह संरचना जिसे चोब आदि की सहायता से तानकर फैला देते हैं।

एन सी सी के बच्चे अपना-अपना तंबू तान रहे हैं।
आडंबर, आडम्बर, खेमा, टेंट, टेन्ट, तंबू, तम्बू, पटवाप, पटवास

A portable shelter (usually of canvas stretched over supporting poles and fastened to the ground with ropes and pegs).

He pitched his tent near the creek.
collapsible shelter, tent

ಅರ್ಥ : రథానికి మరియు పల్లకి మొదలైన వాటి మీద నీడకోసం వేసే ఒక గుడ్డ

ಉದಾಹರಣೆ : ఎండ నుండి రక్షణ కోసం బండినడుపువాడు ఎద్దులబండి పైన డేరా వేశాడు.


ಇತರ ಭಾಷೆಗಳಿಗೆ ಅನುವಾದ :

रथ या पालकी आदि के ऊपर आड़ करने का परदा।

धूप से बचने के लिए गाड़ीवान ने बैलगाड़ी के ऊपर ओहार डाल दिया।
उहार, ओहार

ಅರ್ಥ : విశేష సమయాలలో ఇంటి ముందు కట్టేది

ಉದಾಹರಣೆ : భారతి శామియాన కింద కూర్చొని వుంది.

ಸಮಾನಾರ್ಥಕ : మండపం, శామియానా


ಇತರ ಭಾಷೆಗಳಿಗೆ ಅನುವಾದ :

एक बड़ा तंबू या खेमा।

बाराती शामियाने के नीचे बैठे हुए हैं।
पाल, मंडप, मण्डप, शामियाना, सामियाना

Large and often sumptuous tent.

marquee, pavilion

ಅರ್ಥ : అశాస్వతముగానుండెడు ఇల్లు ఇది ఏదేని పనికిగాను లేక ఉద్దేశమునకు ఉంటాయి.

ಉದಾಹರಣೆ : శుక్లములవ్యాధికి ఉచిత వైద్యమునకుగాను వైద్యులు పదిరోజులకు సిబిరమును కట్టుకున్నారు

ಸಮಾನಾರ್ಥಕ : కుటీరము, కోట, గుడారము, విడిది, సిబిరము


ಇತರ ಭಾಷೆಗಳಿಗೆ ಅನುವಾದ :

वह स्थान जहाँ अस्थाई रूप से कुछ लोग मिलकर किसी विशेष कार्य या उद्देश्य से रहें।

मोतियाबिंद का मुफ़्त इलाज करने के लिए डाक्टरों ने दस दिनों का शिविर लगाया है।
कैंप, कैम्प, शिविर

A site where people on holiday can pitch a tent.

bivouac, campground, camping area, camping ground, camping site, campsite, encampment