ಅರ್ಥ : కట్టెలను కాల్చినప్పుడు ప్రకాశవంతంగా వచ్చేది
ಉದಾಹರಣೆ :
అగ్గిలో చిన్నగుడిసె కాలిపోయి బుడిద అయ్యింది.
ಸಮಾನಾರ್ಥಕ : అంగారం, అంగారకం, అగ్ని, అనలం, ఇంగలం, చిచ్చు, జ్వలనం, తేజం, నిప్పు, మంట
ಇತರ ಭಾಷೆಗಳಿಗೆ ಅನುವಾದ :
जलती हुई लकड़ी, कोयला या इसी प्रकार की और कोई वस्तु या उस वस्तु के जलने पर अंगारे या लपट के रूप में दिखाई देने वाला प्रकाशयुक्त ताप।
आग में उसकी झोपड़ी जलकर राख हो गई।