ಪುಟದ ವಿಳಾಸವನ್ನು ನಕಲಿಸಿ ಟ್ವಿಟರ್ ನಲ್ಲಿ ಹಂಚಿಕೊಳ್ಳಿ ವಾಟ್ಸಪ್ ನಲ್ಲಿ ಹಂಚಿಕೊಳ್ಳಿ ಫೇಸ್ಬುಕ್ ನಲ್ಲಿ ಹಂಚಿಕೊಳ್ಳಿ
ಗೂಗಲ್ ಪ್ಲೇನಲ್ಲಿ ಪಡೆಯಿರಿ
ಸಮಾನಾರ್ಥಕ ಮತ್ತು ವಿರೋಧಾಭಾಸಗಳೊಂದಿಗೆ తెలుగు ನಿಘಂಟಿನಿಂದ జ్యోత్స్న ಪದದ ಅರ್ಥ ಮತ್ತು ಉದಾಹರಣೆಗಳು.

జ్యోత్స్న   నామవాచకం

ಅರ್ಥ : పౌర్ణమి నాడు వచ్చె వెలుగు

ಉದಾಹರಣೆ : ఎప్పుడైతే ఇంటి నుంచి బయటకు వస్తామో, ఆకాశం అంతా నిర్మలంగా వుండి భూమి అంతా వెన్నెలతో నిండివుంది.

ಸಮಾನಾರ್ಥಕ : అమృతతరంగిణి, కామవల్లభ, కౌముది, చంద్రకాంతి, చంద్రజ్యోత్స్న, చంద్రశాల, చంద్రాతాపం, చంద్రిక, జ్యోత్స్నిక, నెలవెలుగు, మాలతి, రేయెండ, వెన్నెల


ಇತರ ಭಾಷೆಗಳಿಗೆ ಅನುವಾದ :

The light of the Moon.

Moonlight is the smuggler's enemy.
The Moon was bright enough to read by.
moon, moonlight, moonshine

ಅರ್ಥ : చందమామ యొక్క వెలుతురు కలిగిన రాత్రి

ಉದಾಹರಣೆ : వెన్నెల రాత్రిలో నౌకాయాన విహారం చేయడం చాలా ఆనందంగా ఉంటుంది.

ಸಮಾನಾರ್ಥಕ : పున్నమి రాత్రి, పౌర్ణమి రాత్రి, వెన్నెల రాత్రి


ಇತರ ಭಾಷೆಗಳಿಗೆ ಅನುವಾದ :

वह रात जिसमें चन्द्रमा का प्रकाश फैला रहता है।

चाँदनी रात में नौका-विहार करने का आनन्द ही कुछ और होता है।
अँजोरिया, उँजरिया, उजली रात, उजियरिया, उजियारी, उजियारी रात, कैरवी, चाँदनी रात, ज्योत्सना, ज्योत्स्ना

The time after sunset and before sunrise while it is dark outside.

dark, night, nighttime