ಅರ್ಥ : అన్నింటినిఒక క్రమపద్దతిలో పెట్టడం
ಉದಾಹರಣೆ :
అతడు పెప్సీ బాటిల్లను జోడిస్తున్నాడు
ಇತರ ಭಾಷೆಗಳಿಗೆ ಅನುವಾದ :
ಅರ್ಥ : ఏదేని వేరొక దానికి చివరిలో చేర్చుట.
ಉದಾಹರಣೆ :
మాల తయారుచేయుటకు బంగారు తీగలను కలుపుతారు.
ಸಮಾನಾರ್ಥಕ : కలిపిన
ಇತರ ಭಾಷೆಗಳಿಗೆ ಅನುವಾದ :
किसी दूसरे के साथ अंत में लगाना या सटाना।
हार बनाने के लिए उसने सोने के तारों को संलग्न किया।Cause to be attached.
attachಅರ್ಥ : సితార, ఢోలు మొదలైనవాటి తీగ సరిచేయడం లేదా బిగించడం
ಉದಾಹರಣೆ :
డప్పువాడు ఢోలు తీగను ఎక్కిస్తున్నాడు.
ಸಮಾನಾರ್ಥಕ : అనుసంధించు, ఎక్కించు, కూర్పు, చేర్చు
ಇತರ ಭಾಷೆಗಳಿಗೆ ಅನುವಾದ :
ಅರ್ಥ : విడిగా వున్న దాన్ని జంట చేయడం
ಉದಾಹರಣೆ :
పెళ్లి రెండు కుటుంబాలను కలుపుతుంది
ಇತರ ಭಾಷೆಗಳಿಗೆ ಅನುವಾದ :
Establish a rapport or relationship.
The President of this university really connects with the faculty.ಅರ್ಥ : ఖాతా, కాగితము మొదలైన వాటిలో వ్రాయుట.
ಉದಾಹರಣೆ :
ఋణదాత అప్పును ఇచ్చినట్టుగా ఋణగ్రస్థుడిపేరును ఖాతాలో ఎక్కించుకున్నాడు.
ಸಮಾನಾರ್ಥಕ : ఎక్కించు, కలుపు, కూడు, జతచేయు, జమచేయు
ಇತರ ಭಾಷೆಗಳಿಗೆ ಅನುವಾದ :
खाते, काग़ज़ आदि में लिखना।
महाजन ने आसामी को पैसे देकर उसे अपने बही-खाते में चढ़ाया।Record in writing. Enter into a book of names or events or transactions.
register