ಅರ್ಥ : జ్యోతిష్యానుసారం పుట్టుకకు సంబంధించిన ఆయా సమయపు గ్రహస్థితి వ్రాయబడుతుంది.
ಉದಾಹರಣೆ :
వివాహానికి ముందు పెళ్ళి కుమారుడు, పెళ్ళి కుమార్తె యొక్క జాతకచక్రాలను పోల్చిచూస్తారు.
ಸಮಾನಾರ್ಥಕ : జన్మకుండలం
ಇತರ ಭಾಷೆಗಳಿಗೆ ಅನುವಾದ :
फलित ज्योतिष के अनुसार वह चक्र जिसमें किसी के जन्म के समय के ग्रहों की स्थिति लिखी रहती है।
विवाह के पहले घरवालों ने एक कुशल पंडित से लड़के व लड़की की जन्मपत्री का मिलान करवाया।A diagram of the positions of the planets and signs of the zodiac at a particular time and place.
horoscopeಅರ್ಥ : సౌరమండలంలో ఉండే గ్రహాలను బట్టి భవిష్యత్తును నిర్ణయించే జోతిష్యచక్రం
ಉದಾಹರಣೆ :
రాశిచక్రాన్ని అనుసరించి మన గ్రహస్థితి నిర్ధారణ అవుతుంది అనేది కొందరి నమ్మకం.
ಸಮಾನಾರ್ಥಕ : బ్రద్నచక్రం, భగణం, రాశిచక్రం
ಇತರ ಭಾಷೆಗಳಿಗೆ ಅನುವಾದ :
क्रान्तिवृत्त में पड़ने वाले तारों का समूह जो बारह भागों में बँटा है, इसमें से प्रत्येक भाग राशि कहलाता है।
राशिचक्र के अनुसार ग्रहों की स्थिति का निर्धारण होता है।(astrology) a circular diagram representing the 12 zodiacal constellations and showing their signs.
zodiac