ಅರ್ಥ : ఎవరినైన పక్కకు వెళ్ళునట్లు చేయుట
ಉದಾಹರಣೆ :
వృద్ధాప్యంలో ఉన్న నాన్న మంచాన్ని కొడుకు ఎండలోకి జరిపాడు
ಇತರ ಭಾಷೆಗಳಿಗೆ ಅನುವಾದ :
ಅರ್ಥ : చలింపచేయుట.
ಉದಾಹರಣೆ :
అతడు ఆగిపోయిన యంత్రాన్ని నడిపించాడు.
ಸಮಾನಾರ್ಥಕ : కదిలించు, నడిపించు, నడుపు
ಇತರ ಭಾಷೆಗಳಿಗೆ ಅನುವಾದ :
गति में लाना या गतिशील करना।
उसने बंद पड़े यंत्र को चलाया।ಅರ್ಥ : కార్యరూపకంగా చేయడం
ಉದಾಹರಣೆ :
మేము వికాసవంతమైన కార్యక్రమాలను శ్రద్దతో నిర్వహిస్తాము.
ಸಮಾನಾರ್ಥಕ : నిర్వర్తించు, నిర్వహించు, నెరవేర్చు, సాగించు, స్పశించు
ಇತರ ಭಾಷೆಗಳಿಗೆ ಅನುವಾದ :
कार्य रूप में परिणत करना।
हमें विकास कार्यक्रमों को निष्ठापूर्वक कार्यान्वित करना होगा।