ಅರ್ಥ : అధికారముతో ప్రభుత్వము ఆస్తిని స్వాధీనపరచుకొనుట.
ಉದಾಹರಣೆ :
నానాజీ యొక్క పూర్తి ఆస్తి జప్తు చేయబడినది.
ಸಮಾನಾರ್ಥಕ : సర్కారులో కలుపుకొను
ಇತರ ಭಾಷೆಗಳಿಗೆ ಅನುವಾದ :
ಅರ್ಥ : ఋణం ఇచ్చిన వారు డబ్బు చెల్లించకపోతే ఏదైన వస్తువులు మొదలైన వాటిని సొంతం చేసుకున్నది
ಉದಾಹರಣೆ :
ఋణం ఇవ్వని వారి వ్యవసాయాన్ని స్వాధీనం చేసుకొంటున్నారు.
ಸಮಾನಾರ್ಥಕ : స్వాధీనం
ಇತರ ಭಾಷೆಗಳಿಗೆ ಅನುವಾದ :
Placing private property in the custody of an officer of the law.
impounding, impoundment, internment, poundage