ಅರ್ಥ : జపం చేసే వారు చేతిలో తిప్పేమాల
ಉದಾಹರಣೆ :
శ్రీమతి రావ్ రోజు పొద్దున్నే జపమాల తీసుకొని షికారుకి వెళ్తుంది.
ಸಮಾನಾರ್ಥಕ : గోముఖం, రుద్రాక్షమాల
ಇತರ ಭಾಷೆಗಳಿಗೆ ಅನುವಾದ :
ಅರ್ಥ : జపం చేయడానికి శివ భక్తులు ఉపయోగించే జపమాల
ಉದಾಹರಣೆ :
అతని దగ్గర ఏకముఖి రుద్రాక్ష ఉంది.
ಸಮಾನಾರ್ಥಕ : అక్షమాల, మాలామణి, రుద్రాక్ష, రుద్రాక్షపూస, రుద్రాక్షమాల, శామీలి, శివప్రియం, శివాక్షం
ಇತರ ಭಾಷೆಗಳಿಗೆ ಅನುವಾದ :
A mature fertilized plant ovule consisting of an embryo and its food source and having a protective coat or testa.
seedಅರ್ಥ : జపం చేయడానికి ఉపయోగించే చిన్న మాల
ಉದಾಹರಣೆ :
నాయనమ్మ చేతిలో జపమాల ఎప్పుడూ ఉంటుంది.
ಇತರ ಭಾಷೆಗಳಿಗೆ ಅನುವಾದ :
जप करने की सत्ताइस दानों की छोटी माला।
दादी हर समय हाथ में सुमरनी लिए रहती हैं।ಅರ್ಥ : పదే పదే ధ్యానించడానికి ఉపయోగపడే దండ
ಉದಾಹರಣೆ :
రాధే శ్యామ్ ఎప్పుడు జపమాలను తనతో పాటు పెట్టుకుంటాడు.
ಸಮಾನಾರ್ಥಕ : కరమాల
ಇತರ ಭಾಷೆಗಳಿಗೆ ಅನುವಾದ :
ಅರ್ಥ : నూట ఎనిమిది పూసలుగల దండ
ಉದಾಹರಣೆ :
నాన్నమ్మ ప్రతిమాటకు జపమాలని పూసలనూ మారుస్తుంది.
ಇತರ ಭಾಷೆಗಳಿಗೆ ಅನುವಾದ :