ಅರ್ಥ : -విశాల విశ్వంలో ఒక భాగం, జీవులు నివసించే ప్రదేశం.
ಉದಾಹರಣೆ :
కీటకాలకు ఒక ప్రత్యేక ప్రపంచం ఉంది.
ಇತರ ಭಾಷೆಗಳಿಗೆ ಅನುವಾದ :
A part of the earth that can be considered separately.
The outdoor world.ಅರ್ಥ : నీరు లేకుండా ఉండే ప్రదేశం
ಉದಾಹರಣೆ :
భూమండలంలో మూడవ వంతు భాగమే భూమి
ಸಮಾನಾರ್ಥಕ : అవని, ఇల, ఉర్వి, జగత్తు, ధర, ధరణి, ధరిత్రి, ధాత్రి, ధాత్రేయి, నిశ్చల, నేల, పుడమి, పృథ్వి, భరణి, భువనం, భువి, భూతధారిణి, భూమి, మేదిని, రత్నగర్భ, వసుంధర, వసుధ, వసుమతి, విపుల, విశ్వంభర, సురభి, హరిప్రియ
ಇತರ ಭಾಷೆಗಳಿಗೆ ಅನುವಾದ :
The solid part of the earth's surface.
The plane turned away from the sea and moved back over land.