ಅರ್ಥ : శరీరంలో ఏవైనా రెండు అవయవాల కూడిక.
ಉದಾಹರಣೆ :
నా వేల్ల జంట నొప్పి పుడుతుంది.
ಇತರ ಭಾಷೆಗಳಿಗೆ ಅನುವಾದ :
(anatomy) the point of connection between two bones or elements of a skeleton (especially if it allows motion).
articulatio, articulation, jointಅರ್ಥ : ఇద్దరు వ్యక్తులు ,వస్తువులు కలిసి ఉండేటువంటి స్థితి
ಉದಾಹರಣೆ :
వాళ్ళ జంట చూడ ముచ్చటగా వుంది
ಸಮಾನಾರ್ಥಕ : జత
ಇತರ ಭಾಷೆಗಳಿಗೆ ಅನುವಾದ :
ಅರ್ಥ : ఒక రకపు రెండు వస్తువులు
ಉದಾಹರಣೆ :
ఈ పావురాల జంటబాగా ఉన్నది
ಇತರ ಭಾಷೆಗಳಿಗೆ ಅನುವಾದ :
ಅರ್ಥ : ఒకే దానిలా కనిపించే ఇంకో వస్తువు వుండటం
ಉದಾಹರಣೆ :
సంవత్సరంలో నాకూతురి బూట్లు చెప్పులు ఐదు జతలు కనిపిస్తాయి.
ಇತರ ಭಾಷೆಗಳಿಗೆ ಅನುವಾದ :