ಅರ್ಥ : ఒక పని చేయడానికి ముందు సందేహం, అనౌచిత్యత, అసమర్థతల గురించి ఆలోచించి కొంతసమయం ఆగడం
ಉದಾಹರಣೆ :
కొన్ని ప్రశ్నలకు జవాబులను ఇచ్చే సమయంలో అతడు సంకోచించేవాడు.
ಸಮಾನಾರ್ಥಕ : గ్రుక్కిళ్లుమింగు, బిడియపడు, వెనకాడు, సంకోచించు
ಇತರ ಭಾಷೆಗಳಿಗೆ ಅನುವಾದ :
ಅರ್ಥ : ఏదైన మాట లేదా ఘటన వలన మనసులో కలిగే వణుకు.
ಉದಾಹರಣೆ :
ఊరిలోకి క్రూరమైన సింహము వచ్చినదని వార్త వినగానే ప్రజలందరూ భయపడ్డారు.
ಸಮಾನಾರ್ಥಕ : అదురు, గజగజలాడు, దడియు, దద్దరిల్లు, బెదురు, భయపడు, భీతిల్లు, హడలిపోవు
ಇತರ ಭಾಷೆಗಳಿಗೆ ಅನುವಾದ :
किसी बात या घटना आदि से डरना या घबड़ा जाना।
गाँव में नरभक्षी शेर के आने की ख़बर सुनकर सभी लोग आतंकित हो गए हैं।Be overcome by a sudden fear.
The students panicked when told that final exams were less than a week away.ಅರ್ಥ : ఏదేని పని చేయునప్పుడు మనస్సులో కలిగే అడ్డంకి.
ಉದಾಹರಣೆ :
దీపాకు ఈ కానుక ఇవ్వడానికి నాకు సంకోచంగా ఉంది.
ಸಮಾನಾರ್ಥಕ : అనుమానం, శంకించుట, సంకోచం, సందేహించుట
ಇತರ ಭಾಷೆಗಳಿಗೆ ಅನುವಾದ :