ಅರ್ಥ : ఒక వస్తువు యొక్క ప్రతి రూపం కనిపించుట.
ಉದಾಹರಣೆ :
రాము తన నీడను చూసి భయపడ్డాడు
ಸಮಾನಾರ್ಥಕ : అతేజం, అనాతపం, ఆతపాభావం, ఆభాతి, నీడ, ప్రతిచ్ఛాయ, ప్రతిబింబం, ప్రతిమానం
ಇತರ ಭಾಷೆಗಳಿಗೆ ಅನುವಾದ :
Shade within clear boundaries.
shadowಅರ್ಥ : ఏదైన వస్తువు నీడ.
ಉದಾಹರಣೆ :
నీళ్ళలోకి తొంగిచూడగానే మన ప్రతిబింబం మనకు కనిపిస్తుంది
ಸಮಾನಾರ್ಥಕ : అనుబింబం, ఆభాతి, ప్రతిచ్ఛాయ, ప్రతిబింబం, ప్రతిమానం, బింబం
ಇತರ ಭಾಷೆಗಳಿಗೆ ಅನುವಾದ :
ಅರ್ಥ : ఒక వస్తువును ప్రత్యేకమైనదిగా గుర్తించడానికి ఉపయోగపడే ఛాయ
ಉದಾಹರಣೆ :
ఈ చీర ఎరుపు రంగుతో రంగరించి ఉంది
ಇತರ ಭಾಷೆಗಳಿಗೆ ಅನುವಾದ :
Any material used for its color.
She used a different color for the trim.