ಪುಟದ ವಿಳಾಸವನ್ನು ನಕಲಿಸಿ ಟ್ವಿಟರ್ ನಲ್ಲಿ ಹಂಚಿಕೊಳ್ಳಿ ವಾಟ್ಸಪ್ ನಲ್ಲಿ ಹಂಚಿಕೊಳ್ಳಿ ಫೇಸ್ಬುಕ್ ನಲ್ಲಿ ಹಂಚಿಕೊಳ್ಳಿ
ಗೂಗಲ್ ಪ್ಲೇನಲ್ಲಿ ಪಡೆಯಿರಿ
ಸಮಾನಾರ್ಥಕ ಮತ್ತು ವಿರೋಧಾಭಾಸಗಳೊಂದಿಗೆ తెలుగు ನಿಘಂಟಿನಿಂದ చేర్చు ಪದದ ಅರ್ಥ ಮತ್ತು ಉದಾಹರಣೆಗಳು.

చేర్చు   క్రియ

ಅರ್ಥ : నియమిత స్థానమునకు తీసుకెళ్ళుట

ಉದಾಹರಣೆ : డ్రైవరు బస్సును బస్టాండుకు చేర్చాడు


ಇತರ ಭಾಷೆಗಳಿಗೆ ಅನುವಾದ :

किसी जगह पहुँचाना।

ड्राइवर ने गाड़ी को बस स्टैंड पर लगा दिया।
लगाना

ಅರ್ಥ : ఎవరి వస్తువులను వారి దగ్గరకు పంపించడం

ಉದಾಹರಣೆ : నేను తప్పిపోయిన పిల్లవాడ్ని వాళ్ళ ఇంటికి చేర్చాను.


ಇತರ ಭಾಷೆಗಳಿಗೆ ಅನುವಾದ :

किसी के साथ किसी स्थान तक इसलिए जाना कि मार्ग में उस पर कोई विपत्ति न आने पाए।

मैंने खोये हुए बच्चे को उसके घर पहुँचाया।
छोड़ना, पहुँचाना, पहुंचाना

Guide or conduct or usher somewhere.

Hand the elderly lady into the taxi.
hand

ಅರ್ಥ : సితార, ఢోలు మొదలైనవాటి తీగ సరిచేయడం లేదా బిగించడం

ಉದಾಹರಣೆ : డప్పువాడు ఢోలు తీగను ఎక్కిస్తున్నాడు.

ಸಮಾನಾರ್ಥಕ : అనుసంధించు, ఎక్కించు, కూర్పు, జోడించు


ಇತರ ಭಾಷೆಗಳಿಗೆ ಅನುವಾದ :

सितार, ढोल आदि की डोरी या तार कसना या तानना।

ढोलकिया ढोलक चढ़ा रहा है।
चढ़ाना

Alter or regulate so as to achieve accuracy or conform to a standard.

Adjust the clock, please.
Correct the alignment of the front wheels.
adjust, correct, set

ಅರ್ಥ : ఒకరి నుంచి మరొకరికి అందజేయుట

ಉದಾಹರಣೆ : ప్రభుత్వం ప్రజలకు సేవలను చౌక ధరలకు చేరవేస్తుంది.

ಸಮಾನಾರ್ಥಕ : అందవేయు, చేరవేయు


ಇತರ ಭಾಷೆಗಳಿಗೆ ಅನುವಾದ :

किसी विशेष अवस्था या दशा तक ले जाना।

सरकार लोगों तक सेवाओं को सस्ते दामों में पहुँचाती है।
पहुँचाना, पहुंचाना

ಅರ್ಥ : రోగిని ఆసుపత్రి మొదలైన చోట పెట్టుట

ಉದಾಹರಣೆ : రమేష్ ను ఒక ప్రభుత్వ ఆసుపత్రిలో చేర్పించారు.

ಸಮಾನಾರ್ಥಕ : అంటగట్టు, చేరవేయు, చేర్పించు


ಇತರ ಭಾಷೆಗಳಿಗೆ ಅನುವಾದ :

रोग के निदान के लिए किसी बीमार को किसी अस्पताल आदि में रखवाना।

रमेश को एक सरकारी अस्पताल में भर्ती कराया गया है।
एडमिट कराना, भरती कराना, भर्ती कराना

Admit into a hospital.

Mother had to be hospitalized because her blood pressure was too high.
hospitalise, hospitalize