ಅರ್ಥ : అపరాధులను, ఖైదీలను బంధించి ఉంచే ప్రదేశం
ಉದಾಹರಣೆ :
దొంగతనం నేరం మీద అతడు జైలు గాలి పీలుస్తున్నాడు.
ಸಮಾನಾರ್ಥಕ : ఆకయిల్లు, కటకటకాలు, కారయిల్లు, కారాగారం, కారాగారగృహం, కారాగారావాసం, కృష్ణజన్మస్థానం, ఖైదు, గండారు, చారకం, చెఱ, జైలు, బందిఖానా, బందిగం, బందీగృహం, బుయ్యారం, బొక్క
ಇತರ ಭಾಷೆಗಳಿಗೆ ಅನುವಾದ :
A correctional institution where persons are confined while on trial or for punishment.
prison, prison house