ಅರ್ಥ : చెమటలో మునుగుట
ಉದಾಹರಣೆ :
కొద్దిమందికి అరచేతులు లేదా పాదాలు చెమటలుపడుతూ చెమర్చుతుంటాయి.
ಸಮಾನಾರ್ಥಕ : చెమటలుపట్టు, తడియగు, తేమగిల్లు, తేమయొక్కు, నెమ్ముకొను
ಇತರ ಭಾಷೆಗಳಿಗೆ ಅನುವಾದ :
ಅರ್ಥ : బాధతో కళ్ళనుండి నీళ్ళు రావడం
ಉದಾಹರಣೆ :
అతని రామ కథ వినగానే నా కళ్ళు చెమర్చాయి
ಸಮಾನಾರ್ಥಕ : కంటతడిపెట్టు, కన్నీరుకార్చు, కన్నీరొలుకు, కన్నీళ్ళుపెట్టు
ಇತರ ಭಾಷೆಗಳಿಗೆ ಅನುವಾದ :