ಅರ್ಥ : ఏదైనా కొత్త విషయాన్ని చేరవేయడం
ಉದಾಹರಣೆ :
ఏంటి మీరు ఇన్ని రోజులు నగరం మధ్య దూరంగా వున్నారని ఎందుకు చెప్పలేదు.
ಸಮಾನಾರ್ಥಕ : తెలియజేయు, సమాచారమివ్వు
ಇತರ ಭಾಷೆಗಳಿಗೆ ಅನುವಾದ :
ಅರ್ಥ : ఏదేని వస్తువు, పని మొదలగువాటి గురించి తెలుపుట.
ಉದಾಹರಣೆ :
ఈ రోజు రహీము రాడని అతను చెప్పాడు.
ಸಮಾನಾರ್ಥಕ : అను, ఆవేదించు, ఉగ్గడించు, ఉల్లేఖించు, కథించు, దబ్బు, నుడువు, నొడువు, పరిభాషించు, పలుకు, పేరువారు, పేర్కొను, ప్రవచించు, వక్కణించు, వక్కాణించు, వచించు, వదరు, వాచించు, వివరించు, వ్రాక్రుచ్చు, శ్రుతపరచు
ಇತರ ಭಾಷೆಗಳಿಗೆ ಅನುವಾದ :
किसी वस्तु, काम आदि के बारे में बताना।
उसने कहा कि रहीम आज नहीं आयेगा।ಅರ್ಥ : విషయం గురించి మాట్లాడటం
ಉದಾಹರಣೆ :
శ్యామ్ సొంతంగా రాసిన కవితను చెప్పుతున్నాడు
ಅರ್ಥ : రహస్యపు మాటలను చెప్పటం.
ಉದಾಹರಣೆ :
అతను తన ప్రేమ వివాహ రహస్యాన్ని చెప్పాడు.
ಸಮಾನಾರ್ಥಕ : విప్పు
ಇತರ ಭಾಷೆಗಳಿಗೆ ಅನುವಾದ :
किसी की गुप्त या गूढ़ बात प्रकट या स्पष्ट करना।
उसने अपने प्रेम विवाह का राज खोला।ಅರ್ಥ : ఏదైనా కార్యాన్నికాని పనిని కాని వివరించటం
ಉದಾಹರಣೆ :
అతను నాకు ఊరగాయను తయారుచేసే విధానం చెప్పాడు.
ಇತರ ಭಾಷೆಗಳಿಗೆ ಅನುವಾದ :
किसी नए कार्य, उसको करने की विधि, बात या विषय आदि की जानकारी देना।
उसने मुझे अचार बनाने की विधि बताई।Give instructions or directions for some task.
She instructed the students to work on their pronunciation.ಅರ್ಥ : ఇతరుల గురించి ఏదైనా మాట్లాడటం
ಉದಾಹರಣೆ :
అతను తనకి రాముడి కథ చెప్పుతున్నాడు
ಅರ್ಥ : ఏదైనా విషయాన్ని ఎదుటివారికి నోటిద్వారా తెలియజేయటం.
ಉದಾಹರಣೆ :
గురువుగారు ఇంటికి వెళ్ళాలని చెప్పాడు.
ಸಮಾನಾರ್ಥಕ : అను, ఆజ్ఞచేయు, ఆజ్ఞాపించు, నుడువు, పలుకు
ಇತರ ಭಾಷೆಗಳಿಗೆ ಅನುವಾದ :
कुछ करने का आदेश देना।
गुरुजी ने घर जाने के लिए कहा।ಅರ್ಥ : మాట బయట పెట్టడం
ಉದಾಹರಣೆ :
అమ్మ నాకు ఆకాశంలో ఉన్న ధృవతారల యొక్క స్థితి చెప్పింది.
ಇತರ ಭಾಷೆಗಳಿಗೆ ಅನುವಾದ :
किसी वस्तु या कार्य आदि की ओर इंगित करना।
माँ ने मुझे आसमान में ध्रुव तारे की स्थिति बताई।