ಅರ್ಥ : తలదించుకునేట్లు చేయటం లేదా అవమానం కల్గించడం.
ಉದಾಹರಣೆ :
దుష్టుడు తన చెడ్డపనుల వల్ల తన తల్లిదండ్రుల గౌరవాన్ని మంటగలిపాడు
ಸಮಾನಾರ್ಥಕ : అపకీర్తితెచ్చు, అపఖ్యాతితెచ్చు, అప్రతిష్టతెచ్చు, కలంకము తెచ్చు, తలవంపులు తెచ్చు, మంటగలుపు, మట్టిలో కలుపు
ಇತರ ಭಾಷೆಗಳಿಗೆ ಅನುವಾದ :
कलंकित या बदनाम करके नष्ट करना।
दुष्ट व्यक्ति अपनी दुष्टता से अपने माता-पिता का नाम डुबा देता है।