ಅರ್ಥ : చేతితో చెంప మీద కొట్టుట
ಉದಾಹರಣೆ :
పిల్లవాడు చాలా అల్లరి చేస్తుంటే అమ్మ చెంప దెబ్బ కొట్టింది.
ಸಮಾನಾರ್ಥಕ : లెంపకాయకొట్టు
ಇತರ ಭಾಷೆಗಳಿಗೆ ಅನುವಾದ :
पूरी हथेली से आघात करना या मारना।
बच्चे के बहुत ज़िद करने पर माँ ने उसे थप्पड़ मारा।Hit with something flat, like a paddle or the open hand.
The impatient teacher slapped the student.