ಅರ್ಥ : ఏదైన వస్తువును చూడటానికి లేక ఏదైన విషయాన్ని గూర్చి ఆలోచించడానికి ఉండే పద్ధతి.
ಉದಾಹರಣೆ :
నా దృష్టిలో ఈ పని చాలా అనుచితమైనది.
ಸಮಾನಾರ್ಥಕ : దృష్టి కోణం
ಇತರ ಭಾಷೆಗಳಿಗೆ ಅನುವಾದ :
A mental position from which things are viewed.
We should consider this problem from the viewpoint of the Russians.ಅರ್ಥ : క్రోధంగా
ಉದಾಹರಣೆ :
యజమాని చూపు చూడటంతో పనిమనిషి జారుకుంది
ಸಮಾನಾರ್ಥಕ : దృష్టి
ಇತರ ಭಾಷೆಗಳಿಗೆ ಅನುವಾದ :
ಅರ್ಥ : కంటి చూపు చాలా చురుకుగా ఉండుట.
ಉದಾಹರಣೆ :
గద్ద దృష్టి చాలా చురుకుగా ఉంటుంది.
ಸಮಾನಾರ್ಥಕ : దృష్టి
ಇತರ ಭಾಷೆಗಳಿಗೆ ಅನುವಾದ :
ಅರ್ಥ : కంటితో చేసే పని
ಉದಾಹರಣೆ :
నేను అతన్ని ఎప్పుడైతే చూశానో అప్పుడు నేను నా దుష్టి నుండి బయటకు పంపలేదు.
ಸಮಾನಾರ್ಥಕ : కంటిచూపు, కన్ను, చూడటం, దుష్టి
ಇತರ ಭಾಷೆಗಳಿಗೆ ಅನುವಾದ :
* आँख का दृष्टि-क्षेत्र या दृष्टि-सीमा या जहाँ तक आँख से देखा जा सकता हो।
मैं उन्हें तब तक देखता रहा जब तक वे मेरी दृष्टि से बाहर नहीं हो गए।