ಅರ್ಥ : బాగుగా పరీక్షించే క్రియ
ಉದಾಹರಣೆ :
ప్రయోగాలు చేయునపుడు బాగుగా చూసిన పిమ్మటే ముగింపును ఇవ్వాలి.
ಇತರ ಭಾಷೆಗಳಿಗೆ ಅನುವಾದ :
ಅರ್ಥ : మంచి చెడులను చూసుకోవడం
ಉದಾಹರಣೆ :
మా కోడలు ఇప్పుడు ఉద్యోగం వదిలేసి పిల్లలను మరియు ఇంటిని పర్యవేక్షిస్తుంది.
ಸಮಾನಾರ್ಥಕ : నిర్వహించు, పర్యవేక్షించు
ಇತರ ಭಾಷೆಗಳಿಗೆ ಅನುವಾದ :
किसी व्यक्ति या वस्तु आदि का ध्यान रखना।
मेरी बहू अब नौकरी छोड़कर बच्चों तथा घर को सँभालती है।ಅರ್ಥ : కళ్ళు చేసే పని
ಉದಾಹರಣೆ :
ఈ రోజు ఇంట్లో అందరూ సినిమా చూడటానికి వెళ్ళారు.
ಸಮಾನಾರ್ಥಕ : చూడు, దర్శించు, వీక్షించు, సందర్శించు
ಇತರ ಭಾಷೆಗಳಿಗೆ ಅನುವಾದ :
दर्शक के रूप में कहीं उपस्थित होकर या पहुँचकर कुछ देखना।
आज घर के सभी लोग सिनेमा देखने गये हैं।ಅರ್ಥ : పుస్తకాలను ఏకాగ్రతగా పరిశీలించు
ಉದಾಹರಣೆ :
ఈ రోజు వార్తా పత్రికను మరొకసారి చూడాలి.
ಸಮಾನಾರ್ಥಕ : చూడు, దర్శించు, వీక్షించు, సందర్శించు
ಇತರ ಭಾಷೆಗಳಿಗೆ ಅನುವಾದ :
पुस्तक, लेख, समाचार आदि ध्यान से न पढ़ना।
आज का अखबार तो आपने देखा होगा।