ಅರ್ಥ : చురుకుదనంతో కూడిన.
ಉದಾಹರಣೆ :
ఈ పుత్రుడు చాలా పరాక్రమవంతుడేతాడని మహాత్ముడు చెప్పాడు.
ಸಮಾನಾರ್ಥಕ : పరాక్రమవంతమైన
ಇತರ ಭಾಷೆಗಳಿಗೆ ಅನುವಾದ :
ಅರ್ಥ : వివేచనతో నిండిన.
ಉದಾಹರಣೆ :
మోహన్ గురువు అడిగిన ప్రశ్నలకు వివేచనపూర్వకమైన సమాధానాలు ఇచ్చి అందరిని ఆశ్ఛర్యపరిచినాడు.
ಸಮಾನಾರ್ಥಕ : తెలివైన, యుక్తపూరకమైన, వివేకమైన, వివేచనపూర్వకమైన
ಇತರ ಭಾಷೆಗಳಿಗೆ ಅನುವಾದ :
जो तर्क से भरा हुआ हो।
मोहन जैसे भोंदू व्यक्ति ने गुरुजी के प्रश्नों का तर्कपूर्ण उत्तर देकर सबको अचंभित कर दिया।ಅರ್ಥ : ఏదైన పనిలో వెంటవెంటనే స్పందించటం.
ಉದಾಹರಣೆ :
అతను ఆటపాటల్లో చురుకైనవాడు.
ಸಮಾನಾರ್ಥಕ : పదునుగల, వాడిమిగల, వాడియైన
ಇತರ ಭಾಷೆಗಳಿಗೆ ಅನುವಾದ :
Disposed to take action or effectuate change.
A director who takes an active interest in corporate operations.ಅರ್ಥ : చలాకీగా ఉండటం
ಉದಾಹರಣೆ :
చురుకైన వ్యక్తులు ఎప్పుడు కూడా పని తొందరగా చేస్తారు.
ಇತರ ಭಾಷೆಗಳಿಗೆ ಅನುವಾದ :
जिसमें फुर्ती या तेज़ी हो।
फुर्तीला व्यक्ति कोई भी काम जल्दी कर लेता है।