ಅರ್ಥ : అన్ని వైపుల ఆవరించడం.
ಉದಾಹರಣೆ :
వసంత్‍సేనను శత్రువులు అన్ని వైపుల చుట్టముట్టడించారు.
ಸಮಾನಾರ್ಥಕ : ఘిరాయించు, చుట్టుకొను, ముట్టడించు, ముట్టుకొను
ಇತರ ಭಾಷೆಗಳಿಗೆ ಅನುವಾದ :
चारों ओर से रोकना या घेरे में लाना।
श्याम अपने बगीचे को कँटीले तारों से घेर रहा है।ಅರ್ಥ : ఒక వ్యక్తిని పట్టుకోవడాని నాలుగు దిక్కుల నుండి మనుష్యులు కూడిరావడం
ಉದಾಹರಣೆ :
గ్రామీనులందరు దొంగను చుట్టుముట్టారు
ಇತರ ಭಾಷೆಗಳಿಗೆ ಅನುವಾದ :
ಅರ್ಥ : కీర్తి ప్రతిష్టలు ప్రసరించుట
ಉದಾಹರಣೆ :
హోలిపండుగ రోజు నాలుగు దిక్కుల పొగ వ్యాపించింది
ಸಮಾನಾರ್ಥಕ : కమ్ముకొను, విస్తరించు, వ్యాపించు
ಇತರ ಭಾಷೆಗಳಿಗೆ ಅನುವಾದ :