ಪುಟದ ವಿಳಾಸವನ್ನು ನಕಲಿಸಿ ಟ್ವಿಟರ್ ನಲ್ಲಿ ಹಂಚಿಕೊಳ್ಳಿ ವಾಟ್ಸಪ್ ನಲ್ಲಿ ಹಂಚಿಕೊಳ್ಳಿ ಫೇಸ್ಬುಕ್ ನಲ್ಲಿ ಹಂಚಿಕೊಳ್ಳಿ
ಗೂಗಲ್ ಪ್ಲೇನಲ್ಲಿ ಪಡೆಯಿರಿ
ಸಮಾನಾರ್ಥಕ ಮತ್ತು ವಿರೋಧಾಭಾಸಗಳೊಂದಿಗೆ తెలుగు ನಿಘಂಟಿನಿಂದ చుక్కలతెరువు ಪದದ ಅರ್ಥ ಮತ್ತು ಉದಾಹರಣೆಗಳು.

చుక్కలతెరువు   నామవాచకం

ಅರ್ಥ : భూమి, ఇతర గ్రహాలకు మరియి నక్షత్రాలకు మధ్య ఉన్న స్థలం.

ಉದಾಹರಣೆ : అంతరిక్షం గూర్చి ఇప్పటికీ కూడా శాస్త్రవేత్తలు ప్రరిశోధనలు చేస్తున్నారు.

ಸಮಾನಾರ್ಥಕ : అంతరిక్షం, అంబుదాయం, అనంతం, ఆకాశం, ఖగోళం, గగనం, తారాపథం, నక్షత్రపథం, నక్షత్రమార్గం, నింగి, నిరాకారం, మిన్ను, మేఘపథం, వ్యోమం


ಇತರ ಭಾಷೆಗಳಿಗೆ ಅನುವಾದ :

पृथ्वी और दूसरे ग्रहों या नक्षत्रों के बीच का स्थान।

अंतरिक्ष के बारे में आज भी वैज्ञानिक अनुसंधान जारी है।
अंतरिक्ष, अंतरीक, अन्तरिक्ष, अन्तरीक, अर्णव

Any location outside the Earth's atmosphere.

The astronauts walked in outer space without a tether.
The first major milestone in space exploration was in 1957, when the USSR's Sputnik 1 orbited the Earth.
outer space, space

ಅರ್ಥ : నక్షత్రాలు, చంద్రుడు, సూర్యుడు మొదలైనవి ఉండే శూన్యప్రదేశం

ಉದಾಹರಣೆ : ఆకాశంలో నల్ల మేఘాలు కాంతి ఉన్నది. వెన్నెల రాత్రిలో ఆకాశం కాంతిగా కనబడుతుంది.

ಸಮಾನಾರ್ಥಕ : అంతరిక్షం, అంబరం, అంబుదాయనం, అనంగం, అనంశం, ఆకసం, ఆకాశం, ఉడుపథం, ఉప్పరం, ఖతలం, గగనం, ఘనాశ్రయం, చరాచరం, చుక్కలత్రోవ, తారాధ్వం, తారాపథం, దివి, దివ్యం, ద్యువు, ధ్రతం, నక్షత్ర మార్గం, నభం, నభస్సు, నాకం, నింగి, నీరూపం, భువనం, మబ్బుత్రోవ, మిన్ను, మిన్నులు, మేఘద్వారం, మొగిలుత్రోవ, మొగులుదారి, రిక్కదారి, రోదసి, వెన్నునడుగు, వేలుపుత్రోవ, శిశిరం, శూన్యం, సన్మార్గం


ಇತರ ಭಾಷೆಗಳಿಗೆ ಅನುವಾದ :

The atmosphere and outer space as viewed from the earth.

sky