ಅರ್ಥ : తను చిక్కుల్లో పడినప్పుడు తప్పించుకొనుటకు ఇంకొకరిని ఉత్తరవాదినిచేసి ఇరికించుట.
ಉದಾಹರಣೆ :
రమేష్ తననే కాక నన్ను కూడా మడతపెట్టి ఇందులో ఇరికించేశాడు.
ಸಮಾನಾರ್ಥಕ : మడతపెట్టు
ಇತರ ಭಾಷೆಗಳಿಗೆ ಅನುವಾದ :
उलझन या झंझट के लिए किसी को उत्तरदायी बनाकर उसे अपने साथ लगाना।
रमेश खुद तो फँसा ही साथ में मुझे भी लपेट लिया।