ಪುಟದ ವಿಳಾಸವನ್ನು ನಕಲಿಸಿ ಟ್ವಿಟರ್ ನಲ್ಲಿ ಹಂಚಿಕೊಳ್ಳಿ ವಾಟ್ಸಪ್ ನಲ್ಲಿ ಹಂಚಿಕೊಳ್ಳಿ ಫೇಸ್ಬುಕ್ ನಲ್ಲಿ ಹಂಚಿಕೊಳ್ಳಿ
ಗೂಗಲ್ ಪ್ಲೇನಲ್ಲಿ ಪಡೆಯಿರಿ
ಸಮಾನಾರ್ಥಕ ಮತ್ತು ವಿರೋಧಾಭಾಸಗಳೊಂದಿಗೆ తెలుగు ನಿಘಂಟಿನಿಂದ చిందాడు ಪದದ ಅರ್ಥ ಮತ್ತು ಉದಾಹರಣೆಗಳು.

చిందాడు   క్రియ

ಅರ್ಥ : పిల్లలు నడిచేటపుడు కాళ్ళు విదిలిస్తూ ఉండడం.

ಉದಾಹರಣೆ : పిల్లాడు గంతులేస్తూ ఉన్నాడు.

ಸಮಾನಾರ್ಥಕ : ఎగిరి దుముకు, ఎగిరిదూకు, గంతులు వేయు, గంతులేయు, చిందులువేయు, చిందులేయు, దూకు


ಇತರ ಭಾಷೆಗಳಿಗೆ ಅನುವಾದ :

बच्चों आदि का उमंग में थोड़ी-थोड़ी दूर पर पैर पटकते हुए चलना।

बच्चा ठुमक रहा है।
ठुनकना, ठुमकना, थिरकना

Walk unsteadily.

Small children toddle.
coggle, dodder, paddle, toddle, totter, waddle

ಅರ್ಥ : పొడవు అవడానికి మడమపై నిలబడడం.

ಉದಾಹರಣೆ : శ్యామ్ గోడకు అటువైపు చూడడానికి ఎగురుతున్నాడు.

ಸಮಾನಾರ್ಥಕ : ఎగురు, కుప్పించు, కుప్పిగంతులేయు, గంతు, గంతులేయు, గంతువేయు, దూకు


ಇತರ ಭಾಷೆಗಳಿಗೆ ಅನುವಾದ :

ऊँचा होने के लिए एड़ी उठाकर खड़े होना।

श्याम दीवार के पार देखने के लिए उचका।
उचकना, उझकना

ಅರ್ಥ : ఒక చోటి నుండి మరొక చోటికి కుప్పిగంతులేయుట.

ಉದಾಹರಣೆ : కాలువను దాటుటకు అతను ఒక్క సారిగా దుమికాడు.

ಸಮಾನಾರ್ಥಕ : ఎగురు, కుప్పించు, కుప్పిగంతుకొను, గెంతు, దాటు, దాటుకొను, దుముకు, దూకు, పరిలంఘించు, లంఘించు, వింగడించు, విల్లంఘించు