ಪುಟದ ವಿಳಾಸವನ್ನು ನಕಲಿಸಿ ಟ್ವಿಟರ್ ನಲ್ಲಿ ಹಂಚಿಕೊಳ್ಳಿ ವಾಟ್ಸಪ್ ನಲ್ಲಿ ಹಂಚಿಕೊಳ್ಳಿ ಫೇಸ್ಬುಕ್ ನಲ್ಲಿ ಹಂಚಿಕೊಳ್ಳಿ
ಗೂಗಲ್ ಪ್ಲೇನಲ್ಲಿ ಪಡೆಯಿರಿ
ಸಮಾನಾರ್ಥಕ ಮತ್ತು ವಿರೋಧಾಭಾಸಗಳೊಂದಿಗೆ తెలుగు ನಿಘಂಟಿನಿಂದ చాటింపు ಪದದ ಅರ್ಥ ಮತ್ತು ಉದಾಹರಣೆಗಳು.

చాటింపు   క్రియ

ಅರ್ಥ : మనస్సులోని మాటలను బయటకు చెప్పుట.

ಉದಾಹರಣೆ : అతను తన అభిప్రాయాలను వెల్లడి చేశాడు.

ಸಮಾನಾರ್ಥಕ : ప్రకటించు, బయలుపరుచు, బైటపెట్టు, వెల్లడిచేయు, వ్యక్తపరుచు


ಇತರ ಭಾಷೆಗಳಿಗೆ ಅನುವಾದ :

చాటింపు   నామవాచకం

ಅರ್ಥ : డప్పుకొట్టి చెప్పడం

ಉದಾಹರಣೆ : గ్వాలా ప్రతిమను రెండు వందల రూపాయలకు చాటింపు వేశారు.

ಸಮಾನಾರ್ಥಕ : దండోరా


ಇತರ ಭಾಷೆಗಳಿಗೆ ಅನುವಾದ :

गाय, भैंस आदि दुहने का पारिश्रमिक।

ग्वाला प्रतिमाह दो सौ रुपये दुहाई लेता है।
दुहाई, दोहाई

Something that remunerates.

Wages were paid by check.
He wasted his pay on drink.
They saved a quarter of all their earnings.
earnings, pay, remuneration, salary, wage

ಅರ್ಥ : ఒక సందేశంను అందరికి తెలియజేయమని ఒక వ్యక్తి ద్వారా పంపే సందేశం

ಉದಾಹರಣೆ : రాజు రాజకుమారీ స్వయంవరంను దండోరా వేయించాడు.

ಸಮಾನಾರ್ಥಕ : దండోర, ప్రచారం


ಇತರ ಭಾಷೆಗಳಿಗೆ ಅನುವಾದ :

ढोल आदि पीटकर की जाने वाली आधिकारिक घोषणा या दी जाने वाली सूचना।

राजकुमारी के स्वयंवर की मुनादी सुनकर कई राजकुमार स्वयंवर में भाग लेने पहुँचे।
एलान, डुग्गी, डोंड़ी, डौंड़ी, ढ़िंढोरा, ढिंडोरा, ढिंढोरा, ढिढोरा, मुनादी

ಅರ್ಥ : ఏదేని విషయము లేక మాటను అనేక మంది ముందుకు తీసుకురావడం.

ಉದಾಹರಣೆ : కంపెనీలు దూరదర్శన్ మొదలగువాటి ద్వారా తమ అనేక ఉత్పాదనలను ప్రచారంచేస్తున్నారు.

ಸಮಾನಾರ್ಥಕ : ప్రకటన, ప్రచారం, వెల్లడి


ಇತರ ಭಾಷೆಗಳಿಗೆ ಅನುವಾದ :

किसी विषय, मत या बात को बहुत से लोगों के सामने रखने की क्रिया।

कम्पनियाँ टीवी आदि के माध्यम से अपने उत्पादों का प्रचार करती हैं।
इश्तहार, इश्तिहार, प्रचार, प्रवर्तन, विज्ञापन

A public promotion of some product or service.

ad, advert, advertisement, advertising, advertizement, advertizing

ಅರ್ಥ : ధరలు మొదలైన ప్రజలకు బహిరంగంగా తెలపడం

ಉದಾಹರಣೆ : ప్రభుత్వం పదవ తేది వరకు ఉచిత శిక్షణ ఇస్తుందని ప్రకటన చేసింది

ಸಮಾನಾರ್ಥಕ : ప్రకటన


ಇತರ ಭಾಷೆಗಳಿಗೆ ಅನುವಾದ :

सार्वजनिक रूप से निकली हुई राजाज्ञा, सूचना या कोई कही हुई बात आदि।

सरकार की दसवीं तक की शिक्षा मुफ्त देने की घोषणा की सबसे प्रशंसा की।
उद्घोषणा, एलान, घोषणा

A formal public statement.

The government made an announcement about changes in the drug war.
A declaration of independence.
announcement, annunciation, declaration, proclamation

ಅರ್ಥ : కొత్తగా కనిపెట్టిన విషయం, భవనం, విగ్రహం మొదలైన వాటిని వెల్లడి చేయడం

ಉದಾಹರಣೆ : గృహశాఖమంత్రి గాంధీగారి విగ్రహాన్ని ఆవిష్కరించారు

ಸಮಾನಾರ್ಥಕ : ఆవిష్కరణ, ఆవిష్కరణం, ఆవిష్కృతి, ఉగ్గడించు, ప్రకటన, ప్రఖ్యానం, ప్రారంభం, మొదలుపెట్టు


ಇತರ ಭಾಷೆಗಳಿಗೆ ಅನುವಾದ :

किसी वस्तु,बात आदि पर से आवरण हटाने की क्रिया।

गृहमंत्री ने गाँधी जी की प्रतिमा का अनावरण किया।
अनाच्छादन, अनावरण

The removal of covering.

baring, denudation, husking, stripping, uncovering

ಅರ್ಥ : అందరికీ తెలిసేలా చేయడం.

ಉದಾಹರಣೆ : “ఎన్నికలకు ముందు గ్రామంలో పద్ధతి ప్రకారం ప్రచారం చేస్తున్నాడు.

ಸಮಾನಾರ್ಥಕ : ప్రచారం


ಇತರ ಭಾಷೆಗಳಿಗೆ ಅನುವಾದ :

किसी सिद्धांत, मत या विचारों का संगठित रूप से प्रचार करने वाला व्यक्ति।

चुनाव से पूर्व अधिप्रचारक गाँवों का दौरा कर रहे हैं।
अधिप्रचारक

A person who disseminates messages calculated to assist some cause or some government.

propagandist