ಸದಸ್ಯನಾಗು
ಪುಟ ವಿಳಾಸವನ್ನು ಕ್ಲಿಪ್ ಬೋರ್ಡ್ ಗೆ ನಕಲಿಸಿ.
ಅರ್ಥ : రాజుల కాలంలో యుద్దంలో ఉపయోగించే సాధనం
ಉದಾಹರಣೆ : రాణి లక్ష్మిబాయి ఖడ్గం తిప్పడంలో నిపుణురాలు
ಸಮಾನಾರ್ಥಕ : కత్తి, ఖడ్గం, బాకు
ಇತರ ಭಾಷೆಗಳಿಗೆ ಅನುವಾದ :हिन्दी English
एक धारदार हथियार।
A cutting or thrusting weapon that has a long metal blade and a hilt with a hand guard.
ಅರ್ಥ : రెండువైపుల పదును కలది
ಉದಾಹರಣೆ : దోపిడీ దొంగ కత్తితో యాత్రికుల మీద దాడి చేశాడు.
ಸಮಾನಾರ್ಥಕ : కగ్గము, కత్తి, ఖడ్గము, చురకత్తి, పదునుకలది, బాకు
प्रायः एक बित्ते का दुधारा हथियार।
A short knife with a pointed blade used for piercing or stabbing.
ಅರ್ಥ : కూరగాయలను ముక్కలు చేసే సాధనం
ಉದಾಹರಣೆ : సీతా కూరగాయలను కత్తితో కత్తిరిస్తున్నది.
ಸಮಾನಾರ್ಥಕ : కత్తి, కత్తిపీట, పీటకత్తి
काटने या चीरने आदि का एक छोटा औजार।
A weapon with a handle and blade with a sharp point.
ಸ್ಥಾಪನೆ