ಪುಟದ ವಿಳಾಸವನ್ನು ನಕಲಿಸಿ ಟ್ವಿಟರ್ ನಲ್ಲಿ ಹಂಚಿಕೊಳ್ಳಿ ವಾಟ್ಸಪ್ ನಲ್ಲಿ ಹಂಚಿಕೊಳ್ಳಿ ಫೇಸ್ಬುಕ್ ನಲ್ಲಿ ಹಂಚಿಕೊಳ್ಳಿ
ಗೂಗಲ್ ಪ್ಲೇನಲ್ಲಿ ಪಡೆಯಿರಿ
ಸಮಾನಾರ್ಥಕ ಮತ್ತು ವಿರೋಧಾಭಾಸಗಳೊಂದಿಗೆ తెలుగు ನಿಘಂಟಿನಿಂದ చల్లు ಪದದ ಅರ್ಥ ಮತ್ತು ಉದಾಹರಣೆಗಳು.

చల్లు   క్రియ

ಅರ್ಥ : చూర్ణం మొదలైనవాటిని ఏదైనా పదార్థంపై వ్యాపింపజేయడం

ಉದಾಹರಣೆ : వైద్యుడు గాయంపైన ఔషదం చల్లుతున్నాడు

ಸಮಾನಾರ್ಥಕ : పోయు, వెదజల్లు, వ్యాపింపచేయు


ಇತರ ಭಾಷೆಗಳಿಗೆ ಅನುವಾದ :

चूर्ण आदि किसी चीज़ के ऊपर डालना।

चिकित्सक घाव पर दवा बुरक रहा है।
छिड़कना, बुरकना, भुरकना, भुरभुराना

Distribute loosely.

He scattered gun powder under the wagon.
disperse, dot, dust, scatter, sprinkle

ಅರ್ಥ : విత్తనాలు వేయడం

ಉದಾಹರಣೆ : పొలంలో విత్తనాలు చల్లుతున్నాడు


ಇತರ ಭಾಷೆಗಳಿಗೆ ಅನುವಾದ :

बोने का काम होना।

खेत बुआ गया है।
बुआना, बुवाना, बोआना, बोवाना

ಅರ್ಥ : గాలిలో అటు ఇటు చెల్లాచెదరుగా వెదజల్లడం

ಉದಾಹರಣೆ : హోలీలో ప్రజలు పుప్పొడి మరియు ఎర్రని రంగులు చల్లుకుంటున్నారు

ಸಮಾನಾರ್ಥಕ : ఎగురవేయి, వ్యాపింపజేయు


ಇತರ ಭಾಷೆಗಳಿಗೆ ಅನುವಾದ :

हवा में इधर-उधर छितराना या फैलाना।

होली में लोग अबीर और गुलाल उड़ाते हैं।
उड़ाना

Propel through the air.

Throw a frisbee.
throw

ಅರ್ಥ : చేతిలోని వస్తువులను నలువైపులో పడేలా చూడటం

ಉದಾಹರಣೆ : రైతు పొలంలో విత్తనాలు చల్లుతున్నాడు.

ಸಮಾನಾರ್ಥಕ : వేయు


ಇತರ ಭಾಷೆಗಳಿಗೆ ಅನುವಾದ :

इधर-उधर या चारों ओर फैलाना।

किसान खेत में बीज छिड़क रहा है।
उलछना, छिटकना, छिड़कना, छितराना, छींटना, बिखराना, बिखेरना, विथराना

Distribute loosely.

He scattered gun powder under the wagon.
disperse, dot, dust, scatter, sprinkle

ಅರ್ಥ : పొలంలో విత్తనాలు వేయడం

ಉದಾಹರಣೆ : రైతు పొలంలో ధాన్యంను చల్లుతున్నాడు.


ಇತರ ಭಾಷೆಗಳಿಗೆ ಅನುವಾದ :

पौधे को एक स्थान से उखाड़कर दूसरे स्थान पर लगाना।

किसान खेत में धान रोप रहा है।
आरोपना, रोपना

Put or set (seeds, seedlings, or plants) into the ground.

Let's plant flowers in the garden.
plant, set

ಅರ್ಥ : విత్తనాలను పొలంలో విసిరేయడం

ಉದಾಹರಣೆ : రైతు పొలంలో విత్తనాలు చల్లుతున్నాడు


ಇತರ ಭಾಷೆಗಳಿಗೆ ಅನುವಾದ :

हाथ द्वारा खेत में बीजों को छितराकर या फेंककर बोना।

किसान खेत में बीज पँवार रहा है।
पँवारना, पवेरना

Sow by scattering.

Scatter seeds.
scatter