ಅರ್ಥ : కళ్ళను ఎండ , దుమ్ము ద్వారా కాపాడు కొనుటకు ధరించే అద్దాలు.
ಉದಾಹರಣೆ :
రాధిక చలువ కళ్ళ అద్దాలు ధరించి ఉన్నది.
ಸಮಾನಾರ್ಥಕ : చలువ కళ్ళ అద్దాలు, చలువ కళ్ళజోడు
ಇತರ ಭಾಷೆಗಳಿಗೆ ಅನುವಾದ :
आँखों को धूप आदि से बचाने के लिए पहना जाने वाला चश्मा।
सीता धूप का चश्मा लगाती है।