ಅರ್ಥ : కదలిక మరియు తెలివి లేని.
ಉದಾಹರಣೆ :
రాము తన స్నేహితుని చావుకబురు విని స్పృహలేనివాడయ్యాడు.
ಸಮಾನಾರ್ಥಕ : అచేతనమైని, తెలివిలేని, మూర్చపోయిన, స్పృహలేని
ಇತರ ಭಾಷೆಗಳಿಗೆ ಅನುವಾದ :
जिसे होश न हो।
बेहोश आदमी के मुँह पर पानी के छींटे मारने से वह होश में आ गया।ಅರ್ಥ : కదిలిక లేకపోవడం.
ಉದಾಹರಣೆ :
కదలలేని కారు ఉన్నటుండి నడుస్తున్నది.
ಇತರ ಭಾಷೆಗಳಿಗೆ ಅನುವಾದ :
ಅರ್ಥ : తెలివిలేకపోవుట.
ಉದಾಹರಣೆ :
తల్లి కొడుకు మరణ వార్తవినగానే సొమ్మగిల్లినది.
ಸಮಾನಾರ್ಥಕ : నిచ్చలత్వంగల, సొమ్మగిల్లిన, స్పర్శలేని
ಇತರ ಭಾಷೆಗಳಿಗೆ ಅನುವಾದ :