ಪುಟದ ವಿಳಾಸವನ್ನು ನಕಲಿಸಿ ಟ್ವಿಟರ್ ನಲ್ಲಿ ಹಂಚಿಕೊಳ್ಳಿ ವಾಟ್ಸಪ್ ನಲ್ಲಿ ಹಂಚಿಕೊಳ್ಳಿ ಫೇಸ್ಬುಕ್ ನಲ್ಲಿ ಹಂಚಿಕೊಳ್ಳಿ
ಗೂಗಲ್ ಪ್ಲೇನಲ್ಲಿ ಪಡೆಯಿರಿ
ಸಮಾನಾರ್ಥಕ ಮತ್ತು ವಿರೋಧಾಭಾಸಗಳೊಂದಿಗೆ తెలుగు ನಿಘಂಟಿನಿಂದ చదువు ಪದದ ಅರ್ಥ ಮತ್ತು ಉದಾಹರಣೆಗಳು.

చదువు   నామవాచకం

ಅರ್ಥ : శిక్షణ మొదలగు ద్వారా లభించే జ్ఞానము.

ಉದಾಹರಣೆ : ప్రాచీనకాలములో కాశీ విద్యాకేంద్రము ఉండేది.

ಸಮಾನಾರ್ಥಕ : విద్య


ಇತರ ಭಾಷೆಗಳಿಗೆ ಅನುವಾದ :

शिक्षा आदि के द्वारा प्राप्त किया हुआ ज्ञान।

प्राचीन काल में काशी विद्या का केंद्र माना जाता था।
इल्म, विद्या

An ability that has been acquired by training.

accomplishment, acquirement, acquisition, attainment, skill

ಅರ್ಥ : మోక్ష ప్రాప్తి వల్ల వచ్చే జ్ఞానం

ಉದಾಹರಣೆ : అవిద్య వల్ల జీవులు జనన-మరణ చక్రాలలో పడుతున్నారు.

ಸಮಾನಾರ್ಥಕ : విద్య


ಇತರ ಭಾಷೆಗಳಿಗೆ ಅನುವಾದ :

मोक्ष की प्राप्ति या परम-पुरुषार्थ की सिद्धि करने वाला ज्ञान।

विद्या के अभाव में जीव जन्म-मरण के फेरे में पड़ा रहता है।
विद्या

చదువు   క్రియ

ಅರ್ಥ : ఇతరుల నుండి విజ్ఞానాన్ని ఆర్జించడం

ಉದಾಹರಣೆ : జాహ్నవి మొదట్లో శంకరాచార్యుని లేదా భజగోవిందం స్వామిగారి దగ్గర చదివింది.


ಇತರ ಭಾಷೆಗಳಿಗೆ ಅನುವಾದ :

किसी को सुनाने के लिए या ऐसे ही स्मरणशक्ति से या पुस्तक आदि से मंत्र, कविता आदि कहना।

जाह्नवी ने आदि शंकराचार्य का भजगोविन्दम् स्वामीजी के सामने पढ़ा।
पढ़ना

ಅರ್ಥ : విద్యాలయంలో విద్యను అర్జించడం

ಉದಾಹರಣೆ : పెళ్ళైన తర్వాత కూడా శీలా చదువుకొంటుంది.

ಸಮಾನಾರ್ಥಕ : చదువుకొను


ಇತರ ಭಾಷೆಗಳಿಗೆ ಅನುವಾದ :

शिक्षा ग्रहण करना।

शादी हो जाने के बाद भी शीला पढ़ रही है।
पढ़ना, पढ़ाई करना

Educate in or as if in a school.

The children are schooled at great cost to their parents in private institutions.
school

ಅರ್ಥ : దిన పత్రికలలోని విషయాలను గమనించడం

ಉದಾಹರಣೆ : నేను ప్రయాణం చేసే సమయంలో పత్రికలను చదువుతాను.


ಇತರ ಭಾಷೆಗಳಿಗೆ ಅನುವಾದ :

अंकित, मुद्रित या लिखित चिह्नों, वर्णों आदि को देखते हुए मन-ही-मन उनका अभिप्राय, अर्थ या आशय जानना और समझना।

हम यात्रा करते समय पत्र-पत्रिकाएँ पढ़ते हैं।
पढ़ना

Interpret something that is written or printed.

Read the advertisement.
Have you read Salman Rushdie?.
read

ಅರ್ಥ : పరీక్షలకు సిధ్ధం కావడానికి చేసే పని

ಉದಾಹರಣೆ : పరీక్షలకు ముందుగానే విషయాన్ని మంచి పధ్ధతిలో చదవాలి.

ಸಮಾನಾರ್ಥಕ : అధ్యయనంచేయు


ಇತರ ಭಾಷೆಗಳಿಗೆ ಅನುವಾದ :

शिक्षा या ज्ञान प्राप्त करने के लिए ग्रंथ आदि कई बार देखना।

परीक्षा से पूर्व उसने हर विषय को अच्छी तरह पढ़ा।
अध्ययन करना, पढ़ना

Learn by reading books.

He is studying geology in his room.
I have an exam next week; I must hit the books now.
hit the books, study

ಅರ್ಥ : లిఖిత పదములను ఉచ్చరించడము.

ಉದಾಹರಣೆ : లాస్య తమ నాన్నగారికి వచ్చిన ఉత్తరాన్ని చదివింది.

ಸಮಾನಾರ್ಥಕ : పఠించు


ಇತರ ಭಾಷೆಗಳಿಗೆ ಅನುವಾದ :

लेख या लिखावट के शब्दों का उच्चारण करना।

मोहित अपने पिता का पत्र पढ़ रहा है।
उचरना, पढ़ना, बाँचना

Interpret something that is written or printed.

Read the advertisement.
Have you read Salman Rushdie?.
read